• Home » APSRTC

APSRTC

Ram Prasadreddy: అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం..

Ram Prasadreddy: అమరావతి బ్రాండ్ బస్సులను పునరుద్దరిస్తాం..

Andhrapradesh: ఆర్టీసీ నుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడిపేందుకు వివిధ సంస్థలతో చర్చలు జరుపుతున్నామని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి తెలిపారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణకు అనుకూలంగా వాహనాలను ప్రోత్సహించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన అని అన్నారు.

APPTD: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదరరావు

APPTD: ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి: పలిశెట్టి దామోదరరావు

ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఏపీ అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తుందని ఏపీపీటీడీ(ఆర్టీసీ) ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు, ఏపీజేఏసీ అమరావతి స్టేట్ సెక్రటరీ జనరల్ పలిశెట్టి దామోదరరావు తెలిపారు.

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

Minister Ram Prasad : త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఏపీ రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్ రెడ్డి (Mandipalli Ramprasad Reddy) కీలక ప్రకటన చేశారు. త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభిస్తామని ప్రకటించారు. విశాఖలో మంత్రి విస్తృతంగా పర్యటించారు.

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Ram Prasad Reddy: పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైంది: మంత్రి రాంప్రసాద్ రెడ్డి

విశాఖ: రాయలసీమలో పెద్దిరెడ్డి కుటుంబం మాఫియాగా తయారైందని ఆంధ్రప్రదేశ్ రవాణా, క్రీడాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి(Minister Ram Prasad Reddy) అన్నారు. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ ఖనిజ సంపద కొలగొట్టింది పెద్దిరెడ్డి కుటుంబ సభ్యులే (Peddireddy Family) అని ఆయన ఆరోపించారు.

APSRTC: చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు!

APSRTC: చెవిరెడ్డి చేతికి ఆర్టీసీ స్థలాలు!

వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ భూములపై కన్నేశారు. ఓ ప్రైవేటు మాల్‌తో ఒప్పందం కుదుర్చుకున్న ఆయన పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు.

RTC: విలీనం నష్టాన్ని భర్తీ చేయాలి

RTC: విలీనం నష్టాన్ని భర్తీ చేయాలి

ఏపీఎస్‌ ఆర్టీసీని గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు కలిగిన నష్టాన్ని నూతన ప్రభుత్వం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీకే భవనలో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయీస్‌ యూనియన ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడారు.

AP Elections: బస్సుల కోసం ఓటర్లు: అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ‘సెల్ నెంబర్’

AP Elections: బస్సుల కోసం ఓటర్లు: అందుబాటులో ఏపీఎస్ఆర్టీసీ ‘సెల్ నెంబర్’

రాష్ట్రంలోని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనేందుకు ఆంధ్రప్రదేశ్‌కి వచ్చే ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఏపీఎస్ఆర్టీసీ ఉన్నతాధికారులు స్పందించారు.

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

AP Elections: విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ.. ఆర్టీసీపై ప్రయాణికుల ఫైర్

Andhrapradesh: ఓటు వేసేందుకు వస్తున్న ప్రయాణికులతో విజయవాడ బస్టాండ్‌లో విపరీతమైన రద్దీ పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులు తమ సొంత గ్రామాలకు వెళ్లేందుకు బస్టాండ్‌లో నిరీక్షిస్తున్నారు. అయితే రద్దీకి సరిపడా బస్సులను ఆర్టీసీ ఏర్పాటు చేయని పరిస్థితి. విజయవాడ నుంచి గుడివాడ, మచిలీపట్నం, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు బస్సుల కొరత తీవ్రంగా ఉంది.

Voters: ఓటేసి వద్దామని!

Voters: ఓటేసి వద్దామని!

భవితకు దారి చూపించే ఓటు హక్కును వినియోగించుకోవడానికి జనం ఊరి బాట పడుతున్నారు. ప్రభుత్వాల ఏర్పాటులో భాగమయ్యేందుకు తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి బాధ్యతగా కదులుతున్నారు. విద్య, ఉపాధి, ఇతర అవసరాల కోసం ఏ ప్రాంతంలో ఉంటున్నా.. ఓటు వేసి.. ప్రజాస్వామాన్ని బలపరిచేందుకు సొంతూళ్లకు పయనమవుతున్నారు.

AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ

AP Elections: అదనపు బస్సులు ఏర్పాటు చేయండి.. ఆర్టీసీ ఎండీకీ చంద్రబాబు లేఖ

Andhrapradesh: మే 13న ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఏపీకి తరలివస్తున్నారు. ప్రయాణికుల రద్దీతో బస్టాండ్‌లు కిక్కిరిసిపోయాయి. అయితే సరిపడా బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. మే 13వ తేదీన పోలింగ్‌కు వచ్చే వారి కోసం అదనపు బస్సులు ఏర్పాటు చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీకి చంద్రబాబు లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి