• Home » APPSC

APPSC

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మే మొదటి వారంలో ఈ పరీక్షల ప్రారంభమం కానున్నాయి. అందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది.

APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎపీపీఎస్సీ.. విషయం తెలిస్తే..

APPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పిన ఎపీపీఎస్సీ.. విషయం తెలిస్తే..

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా తేదీలను ఏపీపీఎస్సీ(APPSC) ప్రకటించింది. ఇటీవల ఎనిమిది రకాల ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది.

 APPSC Recruitment : సర్కారీ కొలువుల జాతర!

APPSC Recruitment : సర్కారీ కొలువుల జాతర!

రాష్ట్రంలో వందల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమైంది. కీలకమైన 150 గ్రూప్‌-1 పోస్టులతో పాటు వివిధ శాఖల్లో 866 ఖాళీలను ఈ ఏడాదిలో భర్తీ చేయనుంది.

AP Govt: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే..

AP Govt: గ్రూప్ 2 మెయిన్స్ వాయిదా.. పరీక్ష ఎప్పుడంటే..

ఏపీపీఎస్సీ నిర్వహించనున్న గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షను చంద్రబాబు ప్రభుత్వం వాయిదా వేసింది. ఈ పరీక్షను ఫిబ్రవరి 23వ తేదీన నిర్వహించనున్నారు. అసలు అయితే ఈ పరీక్ష జనవరి 5వ తేదీన జరగాల్సి ఉంది. అయతే ఈ పరీక్షను నెల రోజులు వాయిదా వేయాలంటూ నిరుద్యోగ జేఏసీ కన్వీనర్.. సీఎం చంద్రబాబను కలిసి విజ్ఞప్తి చేశారు. దీంతో ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధ బాధ్యతలు

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా అనురాధ బాధ్యతలు

ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్‌గా నియమితులైన రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారిణి ఏఆర్‌ అనురాధ గురువారం విజయవాడలో బాధ్యతలు స్వీకరించారు.

APPSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం.. ఎవరంటే

APPSC: ఏపీపీఎస్సీ ఛైర్మన్ నియామకం.. ఎవరంటే

రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ ఛైర్మన్‏ను బుధవారం నియమించింది. దీనికి ఛైర్మన్‏గా మాజీ ఐపీఎస్ అధికారిణి AR అనురాధను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Gautham Sawang-APPSC: గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

Gautham Sawang-APPSC: గౌతమ్ సవాంగ్ కీలక ప్రకటన

డీజీపీగా రాష్ట్ర పోలీసు వ్యవస్థను వైఎస్సార్‌సీపీకి దాసోహం చేసి.. ఆ తర్వాత ఏపీపీఎస్సీ చైర్మన్‌గా విమర్శలకు గురైన గౌతమ్‌ సవాంగ్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి