• Home » APPSC

APPSC

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

Group 1 : పెళ్లి పీటలపై నుంచి పరీక్షా కేంద్రానికి..!

పెళ్లిపీటల మీద నుంచి నేరుగా గ్రూప్‌-2 పరీక్షకు ఓ నవవధువు హాజరయ్యారు.

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

APPSC : సులభంగా గ్రూప్‌-2 మెయిన్స్‌

గత రెండు రోజులుగా చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో పరీక్షలకు ఎక్కువమంది హాజరవుతారా అనే సందేహం తలెత్తింది. అయితే, ఏకంగా 92శాతం మంది హాజరై పరీక్షలు రాశారు.

APPSC: మీరు గ్రూప్‌-2 పరీక్షలు రాశారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

APPSC: మీరు గ్రూప్‌-2 పరీక్షలు రాశారా.. అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Group 2 Exam Candidates: ఈరోజు గ్రూప్ 2 పరీక్ష రాసిన అభ్యర్థులకు ఏపీపీఎస్సీ పలు కీలక సూచనలు చేసింది. గ్రూప్ 2 పరీక్ష ప్రశ్నాపత్రంలో ఏ ప్రశ్నపై అయినా కీ విషయంలో అభ్యంతరాలు ఉంటే సంబంధిత వైబ్‌సైట్‌లో తెలియజేయాలని ఏపీపీఎస్సీ సూచించింది.

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

APPSC Group 2: రేపు గ్రూప్ 2 పరీక్షలు యథాతథం.. వాయిదా వేయలేం

ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) రేపు జరగాల్సిన గ్రూప్ 2 పరీక్షలు వాయిదా వేయలేమని స్పష్టం చేసింది. గ్రూప్ 2 పరీక్ష వాయిదా పడిందని వచ్చిన వార్తలపై ఏపీపీఎస్సీ ఈ మేరకు సమాధానం ఇచ్చింది.

Group 2 Exam: గ్రూప్2 అభ్యర్థుల్లో  గందరగోళం.. అసలు కారణమిదే

Group 2 Exam: గ్రూప్2 అభ్యర్థుల్లో గందరగోళం.. అసలు కారణమిదే

Group 2 Exam:గ్రూప్2 పరీక్ష నిర్వహణపై ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఈ లేఖను ఏపీపీఎస్సీ పట్టించుకోకపోవడంపై అభ్యర్ధులు విస్మయం, ఆగ్రహం వ్యక్తం చేశారు.

Group 2 Mains: రేపటి గ్రూప్2 పరీక్ష వాయిదా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Group 2 Mains: రేపటి గ్రూప్2 పరీక్ష వాయిదా.. ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం

Group 2 Mains Exam: ఈ నెల 23న జరగాల్సిన గ్రూప్స్ 2 మెయిన్స్ పరీక్షను ఏపీపీఎస్సీ కొద్దిరోజుల పాటు వాయిదా వేసింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం లేఖ రాయడంతో ఏపీపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

Hyderabad: రోస్టర్‌ విధానంలో లోపాలు సరిచేయండి!

పరీక్షల్లో రోస్టర్‌ విధానంలో నెలకొన్న లోపాలను సరిచేయాలని డిమాండ్‌ చేస్తూ ఏపీకి చెందిన అభ్యర్థులు హైదరాబాద్‌లో నిరసన వ్యక్తం చేశారు.

Group 2 Mains: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

Group 2 Mains: గ్రూప్-2 అభ్యర్థులకు బిగ్ అలర్ట్

Group 2 Mains: గ్రూప్ 2 మెయిన్స పరీక్ష హాల్ టికెట్లను ఏపీపీఎస్‌సీ విడుదల చేసింది. వీటిని గురువారం నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీన జరగనున్నాయి.

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ

APPSC Group 1 Mains: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను ఏపీపీఎస్సీ విడుదల చేసింది. మే మొదటి వారంలో ఈ పరీక్షల ప్రారంభమం కానున్నాయి. అందుకు సంబంధించిన తేదీలను ప్రకటించింది.

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

APPSC Exams : ఏప్రిల్‌ 27 నుంచి ఏపీపీఎస్సీ పరీక్షలు

గత ప్రభుత్వంలో జారీ చేసిన ఎనిమిది నోటిఫికేషన్లకు ఏపీపీఎస్సీ పరీక్షల తేదీలు ఖరారు చేసింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి