• Home » Apple

Apple

Hyderabad: హైదరాబాద్‌ ఆపిల్‌..

Hyderabad: హైదరాబాద్‌ ఆపిల్‌..

హైదరాబాద్‌ శివార్లో మీకు కనీసం అర ఎకరం ఫామ్‌ హౌస్‌ ఉందా? ఆ తక్కువ స్థలంలోనే ఎక్కువ రాబడి వచ్చే పంట ఏదైనా సాగు చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు భేషుగ్గా ఆపిల్‌ తోట సాగు చేయొచ్చు! రాష్ట్రంలోని రైతన్నలూ ఈ దిశగా ఆలోచన చేయొచ్చు.

Elon Musk: యాపిల్ పరికరాలను నిషేధిస్తామన్న ఎలాన్ మస్క్..కారణమిదే

Elon Musk: యాపిల్ పరికరాలను నిషేధిస్తామన్న ఎలాన్ మస్క్..కారణమిదే

స్పేస్ ఎక్స్, టెస్లా యజమాని ఎలాన్ మస్క్(Elon Musk), యాపిల్(apple) మధ్య మరోసారి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఐఫోన్ తయారీదారులు సోమవారం OpenAIతో వారి భాగస్వామ్యాన్ని ప్రకటించిన తర్వాత ఈ సూచనలు వెలుగులోకి వచ్చాయి. ఓ రెండు దిగ్గజ కంపెనీల మధ్య భాగస్వామ్యాన్ని ప్రకటించిన కొద్ది గంటలకే ఎలాన్ మస్క్ స్పందించారు.

Apple: యాపిల్ నుంచి మరింత మెరుగ్గా సిరి.. ఈసారి వాయిస్ ఒక్కటే కాదు..!

Apple: యాపిల్ నుంచి మరింత మెరుగ్గా సిరి.. ఈసారి వాయిస్ ఒక్కటే కాదు..!

యాపిల్(apple) ఐఫోన్(iPhone) యూజర్లకు గూడ్ న్యూస్ వచ్చేస్తుంది. ఎందుకంటే ప్రముఖ టెక్ సంస్థ యాపిల్ రానున్న WWDC 2024 ఈవెంట్‌లో ఏఐ ఫీచర్లపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే జూన్‌ 10న జరగనున్న ఈ ఈవెంట్లో అనేక ఏఐ ఫీచర్లను ప్రకటించవచ్చని సమాచారం.

Apple Cedar : ‘యాపిల్‌ సెడార్‌’తో ప్రయోజనాలెన్నో..!

Apple Cedar : ‘యాపిల్‌ సెడార్‌’తో ప్రయోజనాలెన్నో..!

యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ (ఎసివి)తో ఎన్నో ప్రయోజనాలున్నాయి. అంతర్గతంగా, బహిర్గతంగా రెండు విధాలా ప్రయోజనకారిగా ఉండే యాపిల్‌ సెడార్‌ వెనిగర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుందాం!

Eye Tracking: ప్రముఖ టెక్ సంస్థ క్రేజీ ఫీచర్..ఇకపై కళ్లతోనే ఫోన్ ఆపరేటింగ్..

Eye Tracking: ప్రముఖ టెక్ సంస్థ క్రేజీ ఫీచర్..ఇకపై కళ్లతోనే ఫోన్ ఆపరేటింగ్..

ప్రముఖ టెక్ సంస్థ యాపిల్(Apple) ఎప్పటికప్పుడూ తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఫీచర్లను తీసుకువస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలో మరో క్రేజీ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. అదే ఐ ట్రాకింగ్ (Eye tracking) ఫీచర్‌. ఈ ఫీచర్ ద్వారా మీరు మీ కళ్ళతో iPhone లేదా iPadని ఆపరేట్ చేయవచ్చని పేర్కొన్నారు.

Apple: ఆపిల్ నుంచి 2 కొత్త ఐప్యాడ్‌లు విడుదల.. ఫీచర్లు, ధర ఏంతంటే

Apple: ఆపిల్ నుంచి 2 కొత్త ఐప్యాడ్‌లు విడుదల.. ఫీచర్లు, ధర ఏంతంటే

మీరు యాపిల్(Apple) కొత్త ఐప్యాడ్‌ల కోసం వేచిచూస్తున్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే యాపిల్ సంస్థ తాజాగా 2 కొత్త ఐప్యాడ్‌లను భారతీయ మార్కెట్లోకి విడుదల చేసింది. వాటిలో ఐప్యాడ్ ఎయిర్(iPad Air), ఐప్యాడ్ ప్రో(iPad Pro) ఉన్నాయి. ఈ ఐప్యాడ్ ఫాస్ట్ చిప్‌సెట్‌తో వస్తున్నాయి.

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

I phones: ఐఫోన్‌..కేరాఫ్‌ ఇండియా

అగ్రరాజ్యం అమెరికాలో ఐఫోన్‌ కొన్నా.. దానిపై ఉండేది ‘మేడిన్‌ చైనా’..! ఇది ఒకప్పటి ముచ్చట..! ఇప్పుడు క్రమంగా ‘మేడిన్‌ ఇండియా’ ఐఫోన్లు పెరుగు తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం (2023–24)లో ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అయిన ఐఫోన్లలో భారత్‌ వాటా 14%. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఇది రెట్టింపు.

Employees: ఉద్యోగుల కోసం 78 వేల ఇళ్లు కట్టిస్తున్న ప్రముఖ టెక్ సంస్థ!

Employees: ఉద్యోగుల కోసం 78 వేల ఇళ్లు కట్టిస్తున్న ప్రముఖ టెక్ సంస్థ!

ప్రైవేటు సంస్థల్లో ఎప్పుడైనా ఉద్యోగులకు(employees) ఇళ్లు(houses) కట్టించి ఇవ్వడం చూశారా. లేదా అయితే ఇప్పుడు తెలుసుకోండి. ఎందుకంటే ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్(apple) ఇప్పుడు భారతదేశంలో ఇళ్లను నిర్మించబోతోంది. ఏకంగా 78,000 కంటే ఎక్కువ హౌసింగ్ యూనిట్లను నిర్మించాలని కంపెనీ యోచిస్తోంది.

Apple: ప్రముఖ కంపెనీ యాపిల్‌పై కేసు.. రూ.9.4 లక్షల కోట్లు ఖతం

Apple: ప్రముఖ కంపెనీ యాపిల్‌పై కేసు.. రూ.9.4 లక్షల కోట్లు ఖతం

ప్రముఖ టెక్నాలజీ కంపెనీ యాపిల్‌(Apple)‌కు షాకింగ్ న్యూస్. అమెరికా ప్రభుత్వం ఇటివల ఈ సంస్థపై కేసు నమోదు చేసింది. మార్కెట్‌లో యాపిల్‌ అక్రమ గుత్తాధిపత్యాన్ని కొనసాగిస్తోందని అమెరికా ప్రభుత్వం(us government) ఆరోపించింది. దీంతో యాపిల్ సంస్థ షేర్లు పెద్ద ఎత్తున పడిపోయాయి.

Apple: ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్, రేటు కూడా

Apple: ఆపిల్ కొత్త మ్యాక్‌బుక్ రిలీజ్.. ఫీచర్లు అదుర్స్, రేటు కూడా

ఆపిల్(Apple) కొత్త M3 చిప్‌తో నడిచే కొత్త మ్యాక్‌బుక్ ఎయిర్‌ను ఆవిష్కరించింది. ఈ ల్యాప్‌టాప్ రెండు సైజు వేరియంట్‌లలో అందుబాటులో ఉంటుంది. అయితే దీని ఫీచర్లు ఎలా ఉన్నాయి, ధర ఎంత అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి