• Home » Apollo Hospital

Apollo Hospital

Jubilee Hills: అపోలో ఆస్పత్రికి స్ట్రోక్ సెంటర్ సర్టిఫికెట్

Jubilee Hills: అపోలో ఆస్పత్రికి స్ట్రోక్ సెంటర్ సర్టిఫికెట్

జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి, పక్షవాత బాధితులకు అందిస్తున్న సేవలను గుర్తించి అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) కాంప్రెహెన్సివ్ స్ట్రోక్ సెంటర్ (సీఎస్‌సీ) సర్టిఫికెట్‌ను అందించింది. దేశంలో ఈ సర్టిఫికెట్ పొందిన మొదటి ఆస్పత్రిగా అపోలో నిలిచింది.

Chenni: కోలుకున్న ముఖ్యమంత్రి మాతృమూర్తి..

Chenni: కోలుకున్న ముఖ్యమంత్రి మాతృమూర్తి..

ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మాతృమూర్తి దయాళ్‌ అమ్మాళ్‌ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన అపోలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABN Effect: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్

ABN Effect: ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్

జూనియర్ ఎన్టీఆర్ ప్యాన్స్ కౌషిక్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కౌషిక్‌ వైద్య చికిత్సకు అయిన నగదును జూనియర్ ఎన్టీఆర్ చెల్లించారు. దీంతో మంగళవారం చెన్నై అపోలో ఆసుపత్రి నుంచి కౌషిక్ డిశ్చార్జ్ అయ్యారు.

LK Advani: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

LK Advani: అద్వానీకి మళ్లీ అనారోగ్యం.. ఆసుపత్రికి తరలింపు

బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కెే అద్వానీ శనివారం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ని మధుర రోడ్డులోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

Shaktikanta Das: అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన ఆర్బీఐ గవర్నర్

ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరిన శక్తికాంత్ దాస్ ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, మరో కొద్ది గంటల్లో డిశ్చార్చ్ అవుతారని, ఎలాంటి ఆందోళన అవసరం లేదని ఆర్బీఐ ప్రతినిధి ఒకరు తెలిపారు.

Hyderabad: తెగిన చేతిని అతికించిన అపోలో వైద్యులు

Hyderabad: తెగిన చేతిని అతికించిన అపోలో వైద్యులు

ఓ ప్రమాదంలో తెగిపోయిన యువకుడి చేతిని అతికించారు అపోలో వైద్యులు(Apollo Doctors). మైక్రోవాస్కులర్‌ రీప్లాంటేషన్‌ శస్త్రచికిత్స చేసి చేతిని అతికించి పూర్వస్థితికి తీసుకొచ్చారు. ఈ తరహా పెద్ద ప్రాక్సిమల్‌ లింబ్‌ రీఅటాచ్‌మెంట్‌ చేయడం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మొదటిసారి అని వైద్యులు తెలిపారు.

Begumpet Airport: ‘బేగంపేట’లో అపోలో విమానానికి ‘డ్యామేజీ’

Begumpet Airport: ‘బేగంపేట’లో అపోలో విమానానికి ‘డ్యామేజీ’

బేగంపేట విమానాశ్రమంలో నిలిపి ఉంచిన అపోలో ఆస్పత్రుల యాజమాన్యానికి చెందిన విమానం ఇంజన్‌ పరికరాలకు గుర్తు తెలియని వ్యక్తులు స్వల్పంగా నష్టం కలిగించారు.

Donation: వరద బాధితులకు అపోలో సాయం

Donation: వరద బాధితులకు అపోలో సాయం

వరద బాధితుల సహాయార్ధం అపోలో ఆస్పత్రుల యాజమాన్యం తమ వంతు సాయంగా సీఎం సహాయనిధికి కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించింది.

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

Supreme Court : ‘జయలలిత మరణంపై సీబీఐ దర్యాప్తు’ పిటిషన్‌..

అనారోగ్యం కారణంగా, చెన్నై అపోలో ఆసుపత్రిలో మాజీ సీఎం జయలలిత చికిత్స పొందిన సమయంలో నెలకొన్న ఘటనలపై సీబీఐతో దర్యాప్తుచేయించాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్‌ హైకోర్టు తమిళనాడు ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది.

Apollo: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా.. అపోలోలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీస్‌

Apollo: తెలుగు రాష్ట్రాల్లో మొదటిసారిగా.. అపోలోలో బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌ సర్వీస్‌

బోన్‌ మ్యారో(ఎముక మజ్జ) క్యాన్సర్‌ చికిత్సకు ఇకపై రోజుల తరబడి ఆస్పత్రిలో ఉండాల్సిన అవసరం లేదు..! ఆస్పత్రికి రాగానే.. చికిత్స చేయించుకుని, ఆ వెంటనే ఇంటికి వెళ్లొచ్చు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి