• Home » AP Secretariat Employees Association

AP Secretariat Employees Association

Russia: రష్యాలో మళ్లీ భూకంపం.. ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు

Russia: రష్యాలో మళ్లీ భూకంపం.. ఈ రోజు ఉదయం 6.0 తీవ్రతతో ప్రకంపనలు

రష్యాను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఇటీవల రష్యా కమ్చాట్కా తీరంలో భారీ భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత ఏకంగా 8.8గా నమోదైంది. తాజాగా మంగళవారం ఉదయం అదే కమ్చాట్కా తీరంలో మరోసారి భూకంపం సంభవించింది.

NRI: దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు

NRI: దుబాయి మండుటెండలో గోదావరి యువకుల ఆకలి ఆర్తనాదాలు

దళారుల మాటలు నమ్మి దుబాయి వెళ్లిన గోదావరి యువకులు ఇక్కట్ల పాలయ్యారు. నిలువ నీడ కూడా లేకుండా ఉన్న తమను ఆదుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నారు.

Abhishek Banerjee: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు.. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..

Abhishek Banerjee: ఉగ్రవాదుల అంత్యక్రియల్లో ఆర్మీ అధికారులు.. ఇంతకంటే సాక్ష్యం ఏంకావాలి..

జాతీయ భద్రత, దేశ సార్వభౌమాధికారం అనేవి రాజకీయ విభేదాలకు అతీతమమని అభిషేక్ బెనర్జీ చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిగా అధికారంలో ఉన్న ప్రభుత్వంతో తమకు విభేదాలు ఉండొచ్చని, కానీ నా దేశం, నా దేశ భద్రత విషయానికి వచ్చేటప్పటికి శక్తివంచన లేకుండా పోరాడతామని అన్నారు.

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

Pehalgam Terror Attack: భారత్‌లోని పాకిస్థానీలకు కేంద్రం గుడ్ న్యూస్

Pehalgam Terror Attack: పహల్గాంలోని ఉగ్రదాడి నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా భారత్ పలు కీలక నిర్ణయాలు తీసుకొంది. భారత్‌లోని పాకిస్థానీలు దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. అందుకు గడువు విధించింది. కానీ దీనిపై భారత్ కాస్తా వెనక్కి తగ్గింది.

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

Amul Milk: అమూల్ పాల ధర లీటరుకు రూ.2 పెంపు

అమూల్ స్టాండర్డ్, అమూల్ బఫెలో మిల్క్, అమూల్ గోల్డ్, అమూల్ స్లిమ్ ఎన్ ట్రిమ్, అమూల్ ఛాయ్ మజా, అమూల్ తాజా, అమూల్ కౌ మిల్క్ ధరలను లీటరుకు రూ.2 చొప్పన పెంచారు.

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

PM Modi: వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలును ప్రారంభించనున్న మోదీ

రివర్‌బెడ్‌కు 359 మీటర్ల ఎగువన నిర్మితమై ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జిగా పేరున్న చినాబ్ రైల్వే బ్రిడ్జిపై వైష్ణోదేవి కట్రా-శ్రీనగర్ వందేభారత్ రైలు ప్రయాణం సాగించనుంది.

Harish Rao: కాంగ్రెస్‌ హామీల అమలేది?

Harish Rao: కాంగ్రెస్‌ హామీల అమలేది?

రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి జనవరి 26న, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు అందిస్తామని ప్రకటించినప్పటికీ, అది అమలు కాలేదని ఆరోపించారు. రాయితీల విషయంలో అబద్ధాలు చెప్పడం, మాటలు మడతేయడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఇక.. ఆర్‌అండ్‌బీ వంతు!

ఇక.. ఆర్‌అండ్‌బీ వంతు!

నిన్న విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ బంగ్లా, డీఆర్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియాలను అటాచ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చిన విజయవాడ కమర్షియల్‌ కోర్టు నేడు ఆర్‌అండ్‌బీ శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అమ్మి అయినా కాంట్రాక్టు సంస్థకు నగదు చెల్లించాలని ఆదేశించింది. పక్షం రోజుల డెడ్‌లైన్‌ విధిస్తూ ఈ లోపు డబ్బులు చెల్లించాలని.. లేని పక్షంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసి, దానిని విక్రయించి కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీకి ఉన్న పరువు కాస్తా పోయినట్టు అయింది. నిబంధనల ప్రకారం చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టు సంస్థలు కమర్షియల్‌ కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నదానికి తాజా ఉదంతం అద్దం పడుతోంది.

Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా

Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా

శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్‌ చెప్పారు.

Hyderabad: నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు సిద్ధం

Hyderabad: నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు సిద్ధం

హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

తాజా వార్తలు

మరిన్ని చదవండి