• Home » AP Governor Abdul Nazeer

AP Governor Abdul Nazeer

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

AP Governor: శ్రీశైలం పర్యటనకు గవర్నర్ అబ్దుల్ నజీర్..

శ్రీశైలంలో మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ సోమవారం శ్రీశైలం వస్తున్నారు. ఆది దంపతులను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. రాత్రికి శ్రీశైలంలో బస చేస్తారు.

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mstan Sai Case: మస్తాన్ సాయి కేసులో కీలక పరిణామం

Mastan Sai case update: రాజ్ తరుణ్, లావణ్య కేసుతోపాటు పలువురు యువతుల ప్రైవేటు వీడియోలను సేకరించి బెదిరింపులకు పాల్పడుతున్న మస్తాన్ సాయి అరెస్టు వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

AP Raj Bhavan : గవర్నర్‌ను కలిసిన నూతన డీజీపీ గుప్తా

AP Raj Bhavan : గవర్నర్‌ను కలిసిన నూతన డీజీపీ గుప్తా

శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో నూతన డీజీపీ హరీష్ కుమార్‌ గుప్తా కలిశారు.

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

AP Raj Bhavan : ఘనంగా ‘ఎట్‌ హోం’

‘ఎట్‌ హోం కార్యక్రమం గణతంత్ర దినోత్సవం సందర్భంగా విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఏర్పాటు చేశారు.

 UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

UP Deputy CM Keshav Prasad Maurya : కుంభమేళాకు రండి

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే మహాకుంభ మేళా దేశంలో భిన్నత్వంలో ఏకత్వానికి నిదర్శనంగా, సంస్కృతికి చిహ్నం గా నిలుస్తుందని ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వ్యాఖ్యానించారు.

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

YS Sharmila: గవర్నర్‌ను కలిసిన షర్మిల.. ఎందుకంటే..

జగన్ ఆంధ్రప్రదేశ్‌ను అదానీ ప్రదేశ్‌గా మార్చారని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. దేశం పరువును అదానీ, ఏపీ పరువును జగన్ తీసేలా అవినీతికి పాల్పడ్డారని విమర్శించారు.

CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

CM Chandrababu: గవర్నర్‌ అబ్దుల్ నజీర్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు

ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు సీఎం చంద్రబాబు నాయుడు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం విజయవాడలోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీ సమావేశాల ప్రారంభంతోపాటు రాష్ట్రంలోని చోటు చేసుకున్న పరిణామాలపై గవర్నర్‌కు సీఎం చంద్రబాబు వివరించినట్లు తెలుస్తుంది.

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

AP Governor Abdul Nazeer: దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలి

దివ్యాంగుల నైపుణ్యాన్ని అందరూ ప్రోత్సహించాలని ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ఏయూ మెరైన్ గ్రౌండ్స్‌లో జాతీయ స్థాయి దివ్య కళా మేళాను జ్యోతి ప్రజ్వలన చేసి ఈరోజు(గురువారం) ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రి వీరేంద్ర కుమార్, విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొన్నారు.

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

AP Assembly: ‘రాష్ట్రం ఏర్పడి పదేళ్లైనా రాజధాని లేదు’

రాష్ట్ర విభజన జరిగి 10 ఏళ్లు అయిందని.. నేటికి రాజధాని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో తెలుగు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారన్నారు.

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

Gorantla Butchaiah: ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేసిన గోరంట్ల బుచ్చయ్య

అసెంబ్లీ సమావేశాలు రేపటి( శుక్రవారం) నుంచి జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) రాజ్‌భవన్‌లో ఈరోజు(గురువారం) ప్రమాణ స్వీకారం చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి