• Home » AP Election Survey

AP Election Survey

AP Exit Polls: పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతోంది.. ఓటరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇవే..!

AP Exit Polls: పల్స్ టుడే ఎగ్జిట్ పోల్స్‌ ఏం చెబుతోంది.. ఓటరు తీర్పును ప్రభావితం చేసిన అంశాలు ఇవే..!

ఓ వైపు లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్‌పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్‌పోల్స్‌ను విడుదల చేస్తున్నాయి.

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!

AP Exlt Polls: సంచలనం రేపుతున్న పీపుల్స్ పల్స్ ఎగ్జిట్‌పోల్.. ఆ పార్టీదే విజయం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్‌పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.

AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

AP Exit Polls 2024: ఏపీ ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్.. ఏబీఎన్ ఎక్స్‌క్లూజివ్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి..? కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? వైసీపీ రెండోసారి గెలిచి సర్కార్‌ను కంటిన్యూ చేస్తుందా..? ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ...

AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!

AP Election Result: కాన్ఫిడెన్స్ తగ్గిందా.. ఫలితాలకు ముందు వైసీపీ నేతల్లో టెన్షన్..!

ఎన్నికల ముందు వైనాట్ 175 నినాదాన్ని గట్టిగా వినిపించిన వైసీపీ ఫలితాల సమయం దగ్గరపడుతున్న వేళ స్వరం మార్చిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుసగా రెండోసారి అధికారంలోకి వస్తామంటూ పోలింగ్ ముందువరకు కాన్ఫిడెంట్‌గా ఉన్న వైసీపీ నేతలను ప్రస్తుతం ఓటమి భయం వెంటాడుతుందట.

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

AP Election Result: బెట్టింగ్ రాయుళ్లు జాగ్రత్త.. అవి నమ్మితే నట్టేట మునిగినట్లే..

ఎన్నికల ఫలితాల కోసం దేశ ప్రజలంతా ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఆసక్తిగా మారింది. మరో రెండు రోజుల్లో అంటే జూన్1 సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్‌పోల్స్ వెల్లడవుతాయి. పలు సర్వే సంస్థలు తాము సేకరించిన డేటాను విశ్లేషించి ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావచ్చనేదానిపై ఓ అంచనా వచ్చి ఎగ్జిట్‌ పోల్స్‌ను విడుదలచేస్తాయి.

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

Election Results: ఇద్దరు అభ్యర్థులకు సమాన ఓట్లు వస్తే ఏం చేస్తారు.. నిబంధనలు ఏం చెబుతున్నాయి..

దేశంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ చివరి దశకు చేరుకుంది. శనివారం ఏడో విడత పోలింగ్‌తో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. ఎన్నికల ఫలితాల కోసం జూన్4 వరకు నిరీక్షించాల్సి వస్తుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలతో పాటు.. నాలుగు రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరిగాయి. ఒడిశాలో మాత్రం..

AP Exit Polls: ఏపీ ఎన్నికల్లో కాదు.. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’లో గెలవాలి!

AP Exit Polls: ఏపీ ఎన్నికల్లో కాదు.. ‘ఎగ్జిట్‌ పోల్స్‌’లో గెలవాలి!

జూన్‌ ఒకటి... దేశంలో ఆఖరి విడత పోలింగ్‌ జరిగే రోజు. ఆ రోజు పోలింగ్‌ ముగిసిన తర్వాత ఎగ్జిట్‌ పోల్స్‌ను బహిరంగ పర్చడానికి సర్వే సంస్థలకు ఎన్నికల కమిషన్‌ అనుమతి ఇచ్చింది.

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

Election Counting: ఓట్ల లెక్కింపు ఎలా జరుగుతుంది.. కౌంటింగ్ ఏజెంట్లను ఎందుకు పెడతారు..?

ఎన్నికల్లో పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత.. చాలా కీలకమైన ఘట్టం ఓట్ల లెక్కింపు. పోటీలో ఉన్న అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చేది కౌంటింగ్. ఓట్ల లెక్కింపులో ఏ చిన్న తేడా జరిగినా అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎన్నికల సంఘం ఓట్ల లెక్కింపు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకుంటుంది. ఓట్ల లెక్కింపులో ప్రభుత్వ సిబ్బంది విధులు నిర్వర్తిస్తారు.

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్‌ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసి పది రోజులైంది. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మరో 11 రోజులు ఓపికపట్టాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో స్పష్టత రానుంది. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి