• Home » AP Election Results 2024

AP Election Results 2024

AP Elections:  సిట్ తుది నివేదికలో నిర్ఘాంతపోయే విషయాలు...

AP Elections: సిట్ తుది నివేదికలో నిర్ఘాంతపోయే విషయాలు...

ఆంధ్రప్రదేశ్ శాసనసభ(AP Assembly) ఎన్నికల రోజు, తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం దర్యాప్తు కోసం సిట్‌(SIT)ను ఏర్పాటు చేసింది. అయితే తాజాగా ఐజీ వినీత్ బ్రిజ్ లాల్ సిట్ తుది నివేదికను డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా, కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించారు. తుది నివేదికలో నిర్ఘాంతపోయే కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి.

AP Election Results: కూటమి గెలిచినా బెట్టింగ్ రాయుళ్లు బికారులయ్యారే..!

AP Election Results: కూటమి గెలిచినా బెట్టింగ్ రాయుళ్లు బికారులయ్యారే..!

సార్వత్రిక ఎన్నికలు (AP Election Results) ఉత్కంఠ రేకెత్తించాయి. ఓట్ల లెక్కింపు అనంతరం ఫలితాలు కూటమికి ఏకపక్షంగా రావడంతో పందె కాసిన పలువురు బికారులయ్యారు. పందెం గెలిచినా..

Jaggayyapeta: సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి.. ‘తాతయ్య’ అరుదైన రికార్డు!

Jaggayyapeta: సెంటిమెంట్‌ను బ్రేక్‌ చేసి.. ‘తాతయ్య’ అరుదైన రికార్డు!

జగ్గయ్యపేట చరిత్రలో మునిసిపల్‌ చైర్మన్‌లుగా పనిచేసిన వారికి రాజకీయ భవిష్యత్‌ మృగ్యం అన్న అపవాదు, సెంటిమెంట్‌ను తాతయ్య తుడిచేశారు. జగ్గయ్యపేట పురపాలక సంఘంగా ఏర్పడినప్పడి నుంచి పనిచేసిన చైర్మన్‌లు ఎవరు తర్వాత రాజకీయాల్లో రాణించలేదు...

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

Chandrababu: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా ఉన్నాయో చూశారా..?

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు (Chandrababu) ప్రమాణాస్వీకారం ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి...

YSRCP: ఆ యాక్ట్ వచ్చిన 10 రోజుల్లోనే  సీన్ మారింది..  కాటసాని రాంభూపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

YSRCP: ఆ యాక్ట్ వచ్చిన 10 రోజుల్లోనే సీన్ మారింది.. కాటసాని రాంభూపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి (NDA Alliance) 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ (YSRCP) కేవలం 11 సీట్లతో ఘోర ఓటమిని చవిచూసింది. ఎన్నికల్లో ఘోర పరాజయం నుంచి వైసీపీ నేతలు ఇంకా కోలుకున్నట్టు లేదు. ఆయా నేతలను ఇప్పటికీ ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నారు.

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

Telugu Desam: ఉమ్మడి కడప నుంచి మంత్రి అయ్యేదెవరు.. చంద్రబాబు మనసులో ఏముంది..!?

ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు సునామీ సృష్టించారు. గెలుపు కిక్‌ నుంచి ఇంకా శ్రేణులు బయటికి రాలేదు. అయితే ఇంతలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు అవుతున్నాయి. మోదీ మూడోసారి ఆదివారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేస్తుండగా.. ఈనెల 12వ తేదీ బుధవారం నాడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. .

YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్

YSRCP: వైసీపీలో మొదలైన రాజీనామాలు.. సీనియర్లు ఔట్

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) వైసీపీ (YSR Congress) ఘోరాతి ఘోరంగా ఓడిపోవడం, కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పార్టీ ఉంటుందా..? ఊడుతుందా అనే విషయం కూడా తెలియట్లేదు.

జవహర్‌ స్థానం అక్కడ..!

జవహర్‌ స్థానం అక్కడ..!

సీనియారిటీలో ఆయనకు ముందు చాలామందే ఉన్నా, జవహర్‌రెడ్డిని జగన్‌ సీఎ్‌సను చేశా రు. ప్రభుత్వం మారి, సీఎస్‌ పో స్టు పోగానే ఇప్పుడు ఆయన స్థా నం ఏమిటనేది తెలిసింది.

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

RK Kothapaluku: జనం నేర్పిన గుణపాఠం

‘‘ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయి. అవ్వాతాతల ఆప్యాయత, అక్కచెల్లెమ్మల అనురాగం ఏమైపోయింది? ఆధారాలు లేవు కనుక ఏదో జరిగిందని చెప్పడం లేదు’’... ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ఎన్నికల ఫలితాల తర్వాత..

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

Chandrababu: చంద్రబాబు అనే నేను.. ప్రమాణం ఎప్పుడంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయ్.. ఘోరాతి ఘోరంగా వైసీపీ ఓడిపోగా ఊహించని రీతిలో కూటమి సీట్లు దక్కించుకుని ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ‘నారా చంద్రబాబు నాయుడు అనే నేను..’ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని యావత్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు వేయి కళ్లతో వేచి చూస్తున్నారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి