• Home » AP deputy cm

AP deputy cm

AP Deputy CM: మరి వారి మాటేంటి?

AP Deputy CM: మరి వారి మాటేంటి?

ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ శర్మిష్ఠ అరెస్టును ఖండిస్తూ, సనాతన ధర్మాన్ని అవమానించిన రాజకీయ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించారు. లౌకికవాదం రెండు వైపులా సమానంగా ఉండాలంటూ పశ్చిమ బెంగాల్‌ పోలీసులకు సూచించారు.

Modi NDA Meeting: హస్తినకు వెళ్లిన పవన్‌

Modi NDA Meeting: హస్తినకు వెళ్లిన పవన్‌

పవన్ కల్యాణ్ ఢిల్లీకి వెళ్లి ఎన్డీయే సీఎం, ఉప సీఎం సమావేశంలో పాల్గొంటున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సమావేశంలో ‘సిందూర్‌’ ఆపరేషన్ విజయాన్ని పురస్కరించి, కులగణనపై కీలక తీర్మానాలు తీసుకోనున్నారు.

AP Deputy CM: గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

AP Deputy CM: గ్రామాభివృద్ధిలో భాగస్వాములవ్వండి

గ్రామాభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యం అవసరమని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. రావివలస గ్రామానికి రూ.15 కోట్ల అభివృద్ధి నిధులు మంజూరు చేశారు.

Pawan Kalyan: రేపు కాళేశ్వరానికి పవన్‌ కల్యాణ్‌?

Pawan Kalyan: రేపు కాళేశ్వరానికి పవన్‌ కల్యాణ్‌?

జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్‌లోని కాళేశ్వర క్షేత్రానికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ సోమవారం రానున్నారు.

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Pawan Kalyan: ఎలుకలన్నీ ఘోషించినా వేస్ట్.. పవన్ షాకింగ్ ట్వీట్..

Pawan Kalyan tweet: ఇండియా, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధం తాత్కాలికంగా నిలిచిపోయింది (సీజ్‌ఫైర్). ఈ నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూ పాకిస్తాన్ వక్రబుద్ధిపై సోషల్ మీడియా ట్విట్టర్ వేదికగా పోస్టు చేశారు. ఇది క్షణాల్లో వైరల్‌గా మారింది.

Operation Sindoor:మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

Operation Sindoor:మురళీ నాయక్ తల్లిదండ్రులను ఓదార్చిన డిప్యూటీ సీఎం పవన్

Operation Sindoor: వీర జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులు శ్రీరాంనాయక్, జ్యోతిలను ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఓదార్చారు. కుమారుడు మురళీ నాయక్‌ను గుర్తు చేసుకుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. పవన్ కళ్యాణ్ గుండెలకు హత్తుకుని బోరున విలపించారు. దీంతో పవన్ కూడా కంటతడి పెట్టారు.

AP Political Leaders: దేశమే ముందు

AP Political Leaders: దేశమే ముందు

దేశం కోసం పోరాడడం అన్ని మతాల ఐక్యతను చాటుతుంది. ఉగ్రవాదాన్ని అరికట్టే పోరులో ప్రభుత్వానికి, సైన్యానికి మద్దతు ప్రకటిస్తూ కష్టకాలంలో ఐక్యత అవసరం అన్నారు.

Chandrababu Naidu: రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం

Chandrababu Naidu: రాజధానిపై వైసీపీ దుష్ప్రచారం

అమరావతిపై వైసీపీ దుష్ప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని సీఎం చంద్రబాబు మంత్రివర్గాన్ని ఉద్బోధించారు. రాజధానిపై ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలను తిప్పికొట్టి, అభివృద్ధి దిశగా మంత్రులు, ఎమ్మెల్యేలు కృషి చేయాలన్నారు

AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు

AP Deputy CM Pawan: బంగాళాఖాతంలో ఘర్షణలు

తమిళ జాలర్లు బంగాళాఖాతంలో జరిగిన ఐదు ఘర్షణల్లో గాయపడ్డారని పవన్‌ కల్యాణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. భారత-శ్రీలంక సంబంధాల నేపథ్యంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను కోరారు.

బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌ శుభాకాంక్షలు

బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌ శుభాకాంక్షలు

పద్మభూషణ్‌ అవార్డు అందుకున్న బాలకృష్ణకు డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. బాలకృష్ణ ప్రజాసేవ, కళాసేవలో మరింత విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. మంత్రి అచ్చెన్నాయుడు కూడా బాలకృష్ణ విజయాన్ని ప్రశంసించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి