• Home » AP CID

AP CID

P V Sunil Kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

P V Sunil Kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో కీలక పరిణామం

p v sunil kumar: సీఐడీ మాజీ డీజీ పీవీ సునీల్ కుమార్‌పై విచారణలో భాగంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆయనపై ఫిర్యాదు చేసిన న్యాయవాది లక్ష్మీనారాయణను సీఐడి అధికారులు కార్యాలయానికి పిలిపించారు. ఆ క్రమంలో ఆయన వద్దనున్న సాక్ష్యాలను వారు తీసుకున్నారు. అలాగే ధరణికోట వెంకటేష్, దారపనేని నరేంద్రతోపాటు సీనియర్ జర్నలిస్ట్ కొల్లు అంకబాబును సైతం సీఐడీ కార్యాలయానికి రావాలని సూచించారు.

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్

AP CID: పానుగంటి చైతన్యకు మరో 11 రోజుల పాటు రిమాండ్

Andhrapradesh: టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఏ1 గా ఉన్న వైసీపీ నేత పానుగంటి చైతన్య కస్టడీ ముగియడంతో ఈరోజు (సోమవారం) ఏపీ సీఐడీ పోలీసులు కోర్టులో హాజరుపర్చారు. చైతన్యను మూడు రోజుల పాటు సీఐడీ పోలీసులు కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దాడికి సంబంధించి పలు ముఖ్య విషయాలను సీఐడీ పోలీసులకు చైతన్య చెప్పినట్లు తెలుస్తోంది.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

Big Breaking: మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు

Big Breaking: మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు

మద్యం వ్యవహారంపై సీఐడీ దర్యాప్తులో కొత్త కోణాలు వెలుగుచూశాయి. ఏపీ బేవరెజెస్ కార్పోరేషన్ మాజీ ఎండీ, వైసీపీ పెద్దలు, వారి బినామీల ఆస్తులపై సీఐడీ ఫోకస్ చేసింది. ఈ క్రమంలో కృష్ణాజిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గంలో వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యుల పేరిట ఆస్తులు ఉన్నట్టు సీఐడీ అధికారులు గుర్తించారు.

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

Madanapalle Incident: సీఐడీకి మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీస్ అగ్ని ప్రమాదం కేసు

తెలుగు రాష్ట్రాల్లోపెను సంచలనం సృష్టించిన మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం అగ్నిప్రమాదం ఘటన కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి