• Home » AP Cabinet Meet

AP Cabinet Meet

AP Cabinet: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

AP Cabinet: ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశం సోమవారం జరిగింది. ఈ భేటీలో 20 అంశాల అజెండాలపై మంత్రి మండలి చర్చించింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ వర్గీకరణపై చర్చించారు. ఇటీవల ఏకసభ్య కమిషన్ రాజీవ్ రంజన్ మిశ్రా నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. దాని ఆధారంగా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ అమోదం తెలిపింది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ..  ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కీలక చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై కీలక చర్చ

AP Cabinet Meeting: సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చంద్రబాబు చర్చిస్తున్నారు.

CM Chandrababu: అప్పుడు పర్వాలేదు.. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు.. మంత్రులకు సీఎం క్లాస్

CM Chandrababu: అప్పుడు పర్వాలేదు.. కానీ ఇప్పుడు ఊరుకునేది లేదు.. మంత్రులకు సీఎం క్లాస్

CM Chandrababu: రాష్ట్ర మంత్రులకు పలు కీలక సూచనలు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మంత్రుల ఫైల్స్ క్లియరెన్స్‌పై పెర్ఫార్మెన్స్‌ను చదివి వినిపించిన సీఎం... పనితీరును మెరుగుపరుచుకోవాలని అన్నారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో సాక్షాత్తు ముఖ్యమంత్రి 3వ స్థానంలో ఉన్నారన్నారు.

AP Cabinet: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు... ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

AP Cabinet: బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు... ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం

AP Cabinet: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవుల్లో బీసీలకు రిజర్వేషన్లకు సంబంధించి మంత్రి మండలి సమావేశంలో చర్చ జరుగగా.. 34 శాతం రిజర్వేషన్‌‌కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశం.. కీలక అంశాలపై చర్చ

AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ సమావేశ మరి కాసేపట్లో ప్రారంభకానుంది. ఈ బేటిలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనల గురించి ఈ సమావేశంలో మాట్లాడనున్నారు.

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఎప్పుడంటే..

AP News: సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ సమావేశం.. ఎప్పుడంటే..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం క్యాబినెట్ సమావేశం జరగనుంది. ఎస్ఐపీబీ ఆమోదించిన ప్రాజెక్టులు, విశాఖ పంచగ్రామాల సమస్య సహా అనేక అంశాలపై చర్చించనున్నారు.

CM Chandrababu:  మీలో వేగమేదీ?!

CM Chandrababu: మీలో వేగమేదీ?!

పాతవారిని పక్కన పెట్టి యువతరం అని కొత్తవారికి మంత్రి పదవుల్లో అవకాశం ఇస్తే వారిలో ఆ వేగం కనిపించడం లేదని సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

AP State Govt :  ‘కేబినెట్‌ హోదా’కు జీతాల పెంపు

AP State Govt : ‘కేబినెట్‌ హోదా’కు జీతాల పెంపు

రాష్ట్రంలో కేబినెట్‌ హోదా కలిగిన వారి జీతాలు, అలవెన్సులను ప్రభుత్వం పెంచింది.

CM Chandrababu: ఏపీలో పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu: ఏపీలో పథకాలపై సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Andhrapradesh: వచ్చే విద్యాసంవత్సరంలోపు తల్లికి వందనం అమలు చేయాలని ఆర్థిక శాఖకు ఏపీ కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. పీఎం కిసాన్‌కు కేంద్రం డబ్బులు విడుదల చేసినప్పుడు రాష్ట్రంలో రైతులకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు ఇచ్చింది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయించారు.

CM Chandrababu: జలవనరుల శాఖపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

CM Chandrababu: జలవనరుల శాఖపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Andhrapradesh: జలవనరుల శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో భారీ వర్షపాతం వలన వచ్చిన నీటిని మంత్రి నిమ్మల రామానాయుడు, అధికారుల కృషి వలన 85 శాతం రిజర్వాయర్లు నిండాయన్నారు. రిజర్వాయర్లలో 75 శాతం నీటి నిల్వలు ఇంకా ఉన్నాయని తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి