• Home » AP BJP

AP BJP

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

GVMC Deputy Mayor Election: విశాఖ జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్‌..

విశాఖపట్నం జీవీఎంసీ డిప్యూటీ మేయర్‌గా జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గోవిందరెడ్డి నాయకత్వాన్ని ఎమ్మెల్యే గణబాబు ప్రతిపాదించగా.. మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బలపరిచారు.

Daggubati Purandeshwari: మహిళల్లో  అహల్య భాయి  ధైర్యాన్ని నింపారు

Daggubati Purandeshwari: మహిళల్లో అహల్య భాయి ధైర్యాన్ని నింపారు

Daggubati Purandeshwari: ఉత్తర భారతదేశం నుంచి దక్షిణ భారతదేశం వరకు ఎన్నో ఆలయాలను రాణి అహల్యభాయి హోల్కర్ నిర్మించారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. మహిళల్లో అహల్య భాయి ధైర్యాన్ని నింపారని దగ్గుబాటి పురందేశ్వరి చెప్పారు.

Operation Sindoor: దేశ భద్రత, రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలి: పురంధేశ్వరి

Operation Sindoor: దేశ భద్రత, రక్షణ కోసం ప్రతి భారతీయుడు సన్నద్దంగా ఉండాలి: పురంధేశ్వరి

Daggubati Purandeswari: పాకిస్తాన్‌లో తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత బలగాలు ధ్వంసం చేశాయని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడికి భారత్ దీటైన జవాబు ఇవ్వడం ఖాయమని పురంధేశ్వరి తెలిపారు.

 Purandeswari: బీజేపీపై కుట్రలు.. పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్

Purandeswari: బీజేపీపై కుట్రలు.. పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్

Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా బూత్ లెవల్‌లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

Purandeswari: పోలీసులకు జగన్‌ క్షమాపణ చెప్పాలి

జగన్‌ పోలీసులపై హేయ వ్యాఖ్యలు చేశారని పురందేశ్వరి తీవ్రంగా స్పందించారు. మహిళా పోలీసుల మనోభావాలు దెబ్బతీసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు

Sujana Chowdary: మోదీ టార్గెట్ ఇదే.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

Sujana Chowdary: మోదీ టార్గెట్ ఇదే.. సుజనా చౌదరి కీలక వ్యాఖ్యలు

Sujana Chowdary: పదేళ్ల నుంచి దేశం కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ కష్టపడుతున్నామని విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు. ప్రపంచంలో ఎక్కువ మంది కార్యకర్తలు కలిగిన పార్టీ బీజేపీ అని సుజనా చౌదరి చెప్పారు.

Purandeswari: మోదీ పాలనకు ఇదే నిదర్శనం.. వక్ఫ్  బిల్లుపై  పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: మోదీ పాలనకు ఇదే నిదర్శనం.. వక్ఫ్ బిల్లుపై పురంధేశ్వరి కీలక వ్యాఖ్యలు

Purandeswari: ట్రిపుల్ తలాక్‌ను తొలగించి ముస్లిం మహిళలకు మోదీ ప్రభుత్వం స్వేచ్చను ఇచ్చిందని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. మోదీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి అసాధ్యాలను సుసాధ్యం చేసిందని అన్నారు. వక్ఫ్ సవరణ చట్టం బిల్లును కూడా లోక్‌సభ, రాజ్యసభల్లో ఆమోదించారని తెలిపారు. ముస్లింల గురించి అందరూ మాట్లాడటమే తప్ప.. వారి క్షేమం కోసం కృషి చేసిన ఘనత మోదీ ప్రభుత్వానిదేనని పురంధేశ్వరి ఉద్ఘాటించారు.

AP BJP: ఏపీ బీజేపీ జిల్లాల అధ్యక్షుల జాబితా విడుదల

AP BJP: ఏపీ బీజేపీ జిల్లాల అధ్యక్షుల జాబితా విడుదల

AP BJP: బీజేపీ ఏపీ జిల్లాల అధ్యక్షులను పార్టీ హై కమాండ్ ప్రకటించింది. ఈ మేరకు ఈ జాబితాను మంగళవారం నాడు విడుదల చేశారు. ఈ మేరకు కొత్తగా ప్రకటించిన జిల్లా అధ్యక్షులకు రాష్ట్ర బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురందేశ్వరి అభినందనలు తెలిపారు. కార్యకర్తలను కలుపుకుని నేతలు ముందుకు వెళ్లాలని పురంధేశ్వరి పిలుపునిచ్చారు.

 మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మదనపల్లె నియోజకవర్గంలో ప్రజల మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్య మివ్వాలని ఎమ్మెల్యే షాజహానబాషా అధికారులకు సూచించారు.

పార్వతీ తనయ గణాధిపా

పార్వతీ తనయ గణాధిపా

వినాయక చవితి పండుగను పురస్కరించుకుని పార్వతి తనయుడు గణనాథుడికి ప్రజలు భక్తిశ్ర ద్ధలతో పూజలు చేస్తున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి