• Home » AP BJP

AP BJP

Vishnu Kumar Raju : మద్యం డబ్బులతో అప్పులు తేవడం ఘోరం

Vishnu Kumar Raju : మద్యం డబ్బులతో అప్పులు తేవడం ఘోరం

మద్యం డబ్బులతో వైసీపీ ప్రభుత్వం(YCP Govt) అప్పులు తేవడం ఘోరమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షడు విష్టుకుమార్ రాజు(Vishnu Kumar Raju) వ్యాఖ్యానించారు.

Purandeswari: నేటి తరం దీన్ దయాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

Purandeswari: నేటి తరం దీన్ దయాల్‌ను స్ఫూర్తిగా తీసుకోవాలి

దీన్ దయాల్(Deen Dayal)ఉపాధ్యాయ మనోభావాలు ఈ సంకలనాల రూపంలో మన ముందుకు వచ్చాయని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి(Purandeswari) వ్యాఖ్యానించారు.

BJP: పురందేశ్వరిపై పోసాని వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

BJP: పురందేశ్వరిపై పోసాని వ్యాఖ్యలను ఖండించిన బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి

ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరిపై నటుడు, ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి (Posani Krishna Murali) చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి (BJP leader Bhanuprakash Reddy) తీవ్రంగా ఖండించారు.

Yamini Sharma: ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా..?

Yamini Sharma: ఇంత నీచంగా దిగజారి మాట్లాడతారా..?

మద్యం, ఇసుక దందాలను నిలదీస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని బీజేపీ(BJP) రాష్ట్ర అధికార ప్రతినిధి యామినిశర్మ (Yamini Sharma) ప్రశ్నించారు.

Baji: ఆ పెయిడ్ ఆర్టిస్ట్‌లను మేము పట్టించుకోం

Baji: ఆ పెయిడ్ ఆర్టిస్ట్‌లను మేము పట్టించుకోం

రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని బీజేపీ(BJP) మైనార్టీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ(Shaik Baji) ఆరోపించారు.

Lanka Dinakar: నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా..?

Lanka Dinakar: నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా..?

నకిలీ మద్యంపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతారా అని ఏపీ బిజేపీ ముఖ్య అధికారప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) ప్రశ్నించారు.

Purandeshwari: నకిలీ మద్యం ప్రాణాంతకంగా మారింది

Purandeshwari: నకిలీ మద్యం ప్రాణాంతకంగా మారింది

ఏపీలో నకిలీ మద్యం(Fake liquor in AP) ఏరులై పారుతున్న చర్యలు తీసుకోవడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి (CM Jagan Reddy) మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి(Purandeshwari ) ఆగ్రహం వ్యక్తం చేశారు.

CBN Arrest : నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కేంద్ర మంత్రి స్పందన

CBN Arrest : నారా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌పై కేంద్ర మంత్రి స్పందన

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును (TDP Chief Chandrababu) జగన్ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి అరెస్ట్ చేయించిందని దేశమంతా చర్చించుకుంటున్నారు..

Purandeswari: వైసీపీ సర్కారుపై పురందేశ్వరి పరోక్ష విమర్శలు

Purandeswari: వైసీపీ సర్కారుపై పురందేశ్వరి పరోక్ష విమర్శలు

కేంద్ర పథకాలను... రాష్ట్ర పథకాలుగా ప్రచారం చేసే వైనాన్ని తిప్పికొట్టాలి.

AP Politics : చంద్రబాబును అరెస్ట్  చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

AP Politics : చంద్రబాబును అరెస్ట్ చేసే ఛాన్సే లేదు.. : బీజేపీ కీలక నేత

గత కొన్నిరోజులుగా టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు (TDP Chief Chandrababu) నాయుడిపై వస్తున్న వార్తలను ఏపీ బీజేపీ కీలక నేత, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్ (Satya Kumar) స్పందించారు..

తాజా వార్తలు

మరిన్ని చదవండి