• Home » AP Assembly Polls 2024

AP Assembly Polls 2024

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

YCP Party: సర్వీసు ఓట్లనూ వదల్లేదు!

పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్ల విషయంలో నానా గందరగోళం సృష్టించడానికి జగన్‌ సర్కారు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వులను సవాలు చేస్తూ వైసీపీ నేతలు హైకోర్టుకు వెళ్లినా ఊరట దక్కలేదు. దీంతో వారి కన్ను సర్వీసు ఓట్లపై పడిందన్న ఆరోపణలు వస్తున్నాయి.

Mukesh Kumar Meena: అప్రమత్తంగా ఉండండి

Mukesh Kumar Meena: అప్రమత్తంగా ఉండండి

ఓట్ల లెక్కింపునకు ముందు, లెక్కింపు రోజున, ఆ తర్వాత అత్యంత శ్రద్ధతో శాంతిభద్రతలను పరిరక్షించడం అవశ్యం అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేశ్‌ కుమార్‌ మీనా పేర్కొన్నారు. శనివారం ఈ మేరకు అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు, ఎస్పీలు, సీపీలకు ఆయన లేఖ రాశారు.

Exit Polls :  కూటమికే  జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

Exit Polls : కూటమికే జై! ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా..

రాష్ట్రంలో టీడీపీ కూటమి ఘనవిజయం సాధిస్తుందని మెజారిటీ ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలు అంచనా వేశాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి రాబోతోందని ప్రకటించాయి. జాతీయ స్థాయి సర్వే సంస్థల్లో అత్యధికం.. కూటమి వైపే మొగ్గు చూపించాయి.

Andhra Pradesh: పల్నాడులో అప్రకటిత కర్ఫ్యూ

Andhra Pradesh: పల్నాడులో అప్రకటిత కర్ఫ్యూ

ఎన్నికల్లో హింస చెలరేగిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ కఠినంగా వ్యవహరిస్తోంది. విధ్వంసాలను అరికట్టడంలో విఫలమైన ఆ శాఖకు ఓట్ల లెక్కింపు ఓ సవాల్‌గా మారింది. ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్‌ పూర్తిచేసేందుకు చర్యలు చేపట్టింది. శనివారం సాయంత్రం నుంచి జిల్లా అంతటా 144 సెక్షన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారు.

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

AARA Exit Poll: కడపలో షర్మిల ప్రభావం ఎంత.. అవినాష్‌ ఓట్లను ఏ మేరకు చీల్చారు..?

ఏపీలో గెలుపేవరిదో మరో మూడు రోజుల్లో తేలనుంది. జూన్4వ తేదీన ఓటర్ల తీర్పు వెలువడనుంది. ఈలోపు 7 దశల పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్‌ను సర్వే సంస్థలు విడుదల చేశాయి. ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొన్ని సర్వే సంస్థలు అంచనా వేయగా.. వైసీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొన్ని సంస్థలు తెలిపాయి.

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

AP Exit Polls: ఓడిపోయే ప్రముఖులు వీళ్లే.. ఆరా సర్వేలో సంచలనం..!

ఏపీ ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్‌పోల్స్ వెలువడ్డాయి. ఎవరు అధికారంలోకి వస్తారనేదానిపై వివిధ సర్వే సంస్థలు విభిన్న అంచనాలను వేసింది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రముఖులు పోటీచేసిన నియోజకవర్గాలపై సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించాయి.

AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

aaraa poll strategies post poll Prediction on Pithapuram Assembly Seat AARA Exit Poll: పిఠాపురంలో సంచలన ఫలితం.. విజయం ఎవరిదంటే.. ఆరా సర్వే

Andhra Pradesh: జగన్ ఓట్లకు గండికొట్టే యత్నం..? ఏం చేశారంటే..?

Andhra Pradesh: జగన్ ఓట్లకు గండికొట్టే యత్నం..? ఏం చేశారంటే..?

కడప లోక్ సభ స్థానం నుంచి వైఎస్ షర్మిల బరిలోకి దిగడంతో వైసీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డికి భయం పట్టుకుంది. ఎక్కడ ఓడిపోతాననే భయంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులతో సంప్రదింపులు జరిపారు. జగన్ ఇలాకా పులివెందులలో అసెంబ్లీకి టీడీపీకి వేస్తాం అని, పార్లమెంట్ స్థానానికి తనకు ఓటు వేయాలని అవినాశ్ రెడ్డి సమాచారం పంపించారని తెలిసింది.

Gorantla Madhav: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..

Gorantla Madhav: దేశం మొత్తం నిర్ఘాంత పోయేలా ఏపీ ఫలితాలు..

దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.

AP Election Results: వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు.. చేతులెత్తేసిన వైసీపీ  నేతలు..!?

AP Election Results: వారం రోజుల్లో ఏపీ ఎన్నికల ఫలితాలు.. చేతులెత్తేసిన వైసీపీ నేతలు..!?

సరిగ్గా రెండు నెలల క్రితం వైనాట్‌ 175 అంటూ ప్రతి వైసీపీ (YSR Congress) నాయకుడి నోటా వచ్చేది. ఎన్నికల్లో టీడీపీ ఉండదనీ, ఆ పార్టీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా పోటీచేసే అభ్యర్థులే లేరని వైసీపీ నాయకులు (YSRCP Leaders) బహిరంగ సమావేశాల్లో తెగ హడావుడి చేశారు. సీన్ కట్ చేస్తే...

తాజా వార్తలు

మరిన్ని చదవండి