• Home » AP Assembly Elections 2024

AP Assembly Elections 2024

AP Elections 2024: గొడవల తర్వాత తాడిపత్రికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం..!

AP Elections 2024: గొడవల తర్వాత తాడిపత్రికి వెళ్లిన పోలీసులకు షాకింగ్ అనుభవం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల పోలింగ్ రోజు.. ఆ మరుసటి రోజు తాడిపత్రి నియోజకవర్గంలో ఎలాంటి గొడవలు జరిగాయో అందరికీ తెలిసిందే. ఈ గొడవల నేపథ్యంలో భద్రతకు వచ్చిన పోలీసులకు చుక్కలు కనపడుతున్నాయ్..

AP Elections 2024: ‘నగరి’దే తొలి ఫలితం

AP Elections 2024: ‘నగరి’దే తొలి ఫలితం

ఓట్ల లెక్కింపు తేదీ దగ్గరపడుతుండడంతో అందరిలోనూ టెన్షన్‌ నెలకొంది.

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

AP Politics: సర్వే సంస్థల నివేదికలతో.. బెట్టింగ్‌లపై వెనకడుగు..

ఏపీలో ఎన్నికల పోలింగ్ పూర్తైంది. గెలుపు గుర్రాలు ఎవరనేదానిపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయంటూ వార్తలు వస్తున్నాయి. పోలింగ్‌ పూర్తైన తరువాత వారం పాటు పోటీపడి బెట్టింగ్‌లు కట్టారు. కొందరు వైసీపీ అధికారంలోకి వస్తుందని పందేలు కాస్తే.. మరికొందరు ఎన్డీయే కూటమి అధికారంలోకి వస్తుందంటూ పందేలు కట్టారు.

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!

AP Politics:ఓవైపు గెలుపుపై ధీమా.. మరోవైపు టెన్షన్..!

ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ ముగిసి పది రోజులైంది. ఎన్నికల ఫలితాలు తెలియాలంటే మరో 11 రోజులు ఓపికపట్టాలి. ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో స్పష్టత రానుంది. ఈలోపు రాజకీయ పార్టీ నేతలను టెన్షన్ వెంటాడుతోంది.

‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా!’

‘ఎమ్మెల్యేనే అడ్డుకునేంత మగాడివా.. నువ్వెలా బతికుంటావో చూస్తా!’

మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని బాధితుడు, టీడీపీ నేత నంబూరు శేషగిరిరావు ఆందోళన వ్యక్తం చేశారు.

MLA Pinnelli : పిన్నెల్లి పరార్‌!

MLA Pinnelli : పిన్నెల్లి పరార్‌!

పోలింగ్‌ రోజు, ఆ తర్వాత మాచర్లలో అరాచకం సృష్టించిన వైసీపీ అభ్యర్థి, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పరారీలో ఉన్నారు. విదేశాలకు పారిపోయారా...

Video Viral: పిన్నెల్లి ఎక్కడున్నా ఈడ్చుకొస్తారు ..!

Video Viral: పిన్నెల్లి ఎక్కడున్నా ఈడ్చుకొస్తారు ..!

మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గంలోని పాల్వయిగేట్ పోలింగ్ కేంద్రంలో వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను నేలకేసి కొట్టడంపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ వ్యవహారంలో అతడిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ రాష్ట్ర ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.

AP Election 2024: ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక పంపిన ఏపీ డీజీపీ

AP Election 2024: ఈసీకి పిన్నెల్లిపై కీలక నివేదిక పంపిన ఏపీ డీజీపీ

పల్నాడు జిల్లాలోని మాచర్ల నియోజకవర్గంలో గల పాల్వాయిగేట్ పోలింగ్ కేంద్రం (202) లో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం, వీవీ ప్యాట్ మిషన్లను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈవీఎం, వీవీప్యాట్‌లను ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ధ్వంసం చేశారు. ఆ తర్వాత వారిని టీడీపీ ఏజెంట్ శేషగిరి రావు అడ్డుకున్నారు. ఆయనకు పిన్నెల్లి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

AP Election 2024: జవహర్ సీఎస్‌గా ఉంటే.. ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు: జనసేన

AP Election 2024: జవహర్ సీఎస్‌గా ఉంటే.. ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు: జనసేన

కేంద్ర ఎన్నికల సంఘానికి (Election Commission of India) జనసేన పార్టీ (Jana Sena) బుధవారం లేఖ రాసింది. తిరుపతిలో, రాష్ట్రంలో పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లు, అరాచకాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. బాధ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

AP Election 2024: అక్రమంగా కేసులు పెట్టారు.. ఎన్నికల సంఘానికి టీడీపీ ఫిర్యాదు

ఏపీ ఎన్నికల సంఘానికి (Election Commission) తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మరోసారి ఫిర్యాదు చేసింది. ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్సీ దీపకర్ రెడ్డి బుధవారం లేఖ రాశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి