Home » AP Assembly Budget Sessions
Narayana on TDR Bonds: వచ్చే మూడు నెలల్లోగా టీడీఆర్ బాండ్ల అక్రమాలపై పూర్తి స్పష్టత ఇస్తామని మంత్రి నారాయణ వెల్లడించారు. టీడీఆర్ బాండ్ అక్రమాలపై శాసనసభలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం ఇచ్చారు.
Vangalapudi Anitha: గంజాయి సాగు అనేది 90 శాతం వరకు తగ్గిపోయిందని మండలిలో హోంమంత్రి అనిత తెలిపారు. నార్కోటిక్ చట్టం ప్రకారం సాగు చేసిన, అమ్మిన, దానిని ప్రేరేపించిన, దానిని ఉపయోగించిన గంజాయి విషయంలో కఠినమైన చట్టాలు ఉన్నాయన్నారు.
Lokesh statement on DSC: డీఎస్సీ నోటిఫికేషన్‌పై మరోసారి మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు. తప్పకుండా ఖాళీలను భర్తీ చేస్తామని మండలిలో మంత్రి స్పష్టం చేశారు.
Nadendla Manohar: జగన్ ప్రతిపక్ష హోదా అంశంపై మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రజలే వైసీపీ ఆ అధికారం ఇవ్వలేదని.. స్పీకర్‌పై దుష్ప్రచారం తగదని అన్నారు.
Minister Lokesh: ఏపీ అసెంబ్లీ సమావేశాలుకొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా శాసనసభలో తల్లికి వందనం పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే గైడ్‌లైన్స్ ఇస్తామని చెప్పారు.
Ayyanna Serious on Jagan: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదాపై క్లారిటీ ఇచ్చేశారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. అలాగే తనపై వైసీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై స్పీకర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. .
Payyavual Keshav: ‘‘బక్కోడి బువ్వను లాక్కొని బలిసిపోదామంటే కుదరదు.. గత ప్రభుత్వం బక్కోడి బువ్వను లాక్కొనే ప్రయత్నం చేసింది కాబట్టే.. ప్రజలు కూటమికి అనుకూలంగా అద్భుతమైన తీర్పు ఇచ్చారు’’ అంటూ సభలో మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.
Lokesh Challenge: వైసీపీ ఎమ్మెల్సీపై మంత్రి నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఏపీ శాసనమండలిలో వీసీల రాజీనామా అంశం తీవ్ర రచ్చకు దారి తీసింది.
Lokesh on DSC: డీఎస్సీ నోటఫికేషన్‌పై మరో కీలక ప్రకటన చేశారు మంత్రి నారా లోకేష్. ఎట్టిపరిస్థితుల్లోనూ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.
ఏపీ శాసనమండలిలో దిశా చట్టం, దిశా యాప్‌పై అధికార... ప్రతిపక్ష నేతల మధ్య మాటలు యుద్ధం జరిగింది. దిశా యాప్ స్థానంలో శక్తి యాప్ తీసుకొస్తున్నామని హోం మంత్రి అనిత సభకు తెలిపారు. మహిళా దినోత్సవం రోజున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ యాప్‌ను ప్రారంభిస్తున్నట్టు ఆమె చెప్పారు.