• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్

Somireddy: ఆ భయంతోనే అసెంబ్లీకి జగన్

Somireddy: ఏపీ అసెంబ్లీకి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ రావడంపై ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా లేని పార్టీకి ప్రతిపక్ష హోదా ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈయన కోసం ఏమైనా ప్రత్యేక చట్టం తీసుకురావాలా అంటూ కామెంట్స్ చేశారు.

AP Assembly: 20 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు

AP Assembly: 20 రోజుల పాటు ఏపీ బడ్జెట్ సమావేశాలు

శాసనసభ బడ్జెట్‌ సమావేశాలకు సోమవారమే శ్రీకారం.. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రసంగంతో సభ లాంఛనంగా ప్రారంభమవుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలు 20 రోజులపాటు జరుగుతాయి. అదే సమయంలో... శాసనసభకు సంబంధించి గత సంప్రదాయాలను పునరుద్ధరించే బాధ్యత కూడా కూటమి సర్కారుపై ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది.

YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..

YS Jagan: ఈ గేట్ నుండే అసెంబ్లీకి జగన్..

గేట్ నెం. 1 నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, సభాపతి, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. అలాగే ప్రతిపక్ష నేత కూడా వస్తారు. అయితే జగన్ ప్రస్తుతం ప్రతిపక్ష నేత కాదు.. అందుకే ఆయన తనకు ప్రతిపక్ష హోదా కావాలి అని పట్టుపట్టారు. గేట్ నెం. 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెం. 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ అసెంబ్లీ లోపలకు రావాలి. మరి జగన్..

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..

AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈనెల 24నుంచి ప్రారంభంకానున్నాయి. దాదాపు మూడు వారాల పాటు సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

MLA GV Anjaneyulu: పదవులు ఎందుకు.. రాజీనామా చేయండి

MLA GV Anjaneyulu: పదవులు ఎందుకు.. రాజీనామా చేయండి

అసెంబ్లీకి డుమ్మా కొట్టిన వైసీపీ అధినేతతోపాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలపై వినుకొండ ఎమ్మెల్యే, చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు నిప్పులు చెరిగారు

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా

AP Assembly: ఏపీ శాసన సభ నిరవధిక వాయిదా

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు నిరవధిక వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ సీహెచ్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఈ సందర్బంగా 10 రోజుల పాటు సభలో జరిగిన వివిధ అంశాలను ఆయన వివరించారు.

Nara Lokesh: ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు

Nara Lokesh: ఐటీ పాలసీపై మంత్రి నారా లోకేష్ కీలక నిర్ణయాలు

ఏపీలో 5 లక్షల ఉద్యోగాలు కల్పించటమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. టైర్ 2,3 సిటీస్‌లో కూడా ఐటీ స్పేస్ రావాల్సి ఉందని తెలిపారు. అందుకే ద్వితీయశ్రేణి నగరాల్లో కూడా కో వర్క్సింగ్ స్పేస్‌ను కల్పించేలా కార్యాచరణ చేపట్టామని అన్నారు.

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

AP Assembly: వైసీపీపై కూటమి ఎమ్మెల్యేలు ఫైర్.. ఆ ప్రాజెక్టును నిర్వీర్యం చేశారంటూ ధ్వజం..

పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన  పవన్ కల్యాణ్

Pawan Kalyan : మండలిలో స్పీచ్‌తో అదరగొట్టిన పవన్ కల్యాణ్

త్వరలోనే డంపింగ్ యార్డ్‌ల ఏర్పాటు, నిర్వహణపై ఒక విధానం తీసుకొస్తామని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వంలో పంచాయతీ భవనాలు, ఇతర కార్యాలయలకు రంగులు వేయడానికి అయిన ఖర్చుపై పవన్ కల్యాణ్ సమాధానం ఇచ్చారు. పంచాయతీల్లో సచివాలయ భవనాలకు రంగులు వేయడానికి రూ.101 కోట్లు ఖర్చు అయిందని చెప్పారు.

 Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

Ayyanna Patrudu: ఇదేం పద్ధతి.. అయ్యన్న పాత్రుడు సీరియస్

ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభలో సీరియస్ కామెంట్స్ చేశారు. తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ ఆదేశించారు. ఒక అధికారిపై చర్యలు చేపడితే మిగిలిన అధికారులు ఇలా చేయరని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు హెచ్చరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి