• Home » AP Assembly Budget Sessions

AP Assembly Budget Sessions

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ బడ్జెట్.. మంత్రి పయ్యావుల ప్రత్యేక పూజలు

AP Budget 2025: ఏపీ రాష్ట్ర బడ్జెట్‌ను మంత్రి పయ్యావుల కేశవ్ ఈరోజు (శుక్రవారం) అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా బడ్జెట్ ప్రతులకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు.

క్షమించండి గవర్నర్..

క్షమించండి గవర్నర్..

Pawan Kalyan: ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పారు. ఏపీ శాసనసభలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా మాట్లాడిన పవన్.. నిన్న అసెంబ్లీలో వైసీపీ తీరుపై మండిపడ్డారు.

AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే

AP Council: వైసీపీ ఎమ్మెల్సీలకు చుక్కలు చూపించిన లోకేష్.. మార్క్ మై వర్డ్స్.. మీ అందరూ లోపలికే

AP Council: ఏపీ శాసనమండలిలో కూటమి సభ్యులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య మాటల యుద్ధం నడిచింది. ఇంగ్లీష్ మీడియంపై ప్రధానంగా రగడ చోటు చేసుకుంది. వైసీపీ ఎమ్మెల్సీలకు లోకేష్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్

AP Assembly: జగన్ పత్రికలో అవాస్తవాలపై స్పీకర్ సీరియస్

AP Assembly: సాక్షి మీడియాపై ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల శిక్షణ తరగతులపై సాక్షి పత్రికలో వచ్చిన అసత్య కథనాలపై చర్యలకు ఆదేశించారు స్పీకర్.

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ ఇదే..

AP Assembly: ఏపీ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ ఇదే..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాల తొలిరోజు షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ నిన్న అసెంబ్లీకి వచ్చి ప్రసంగించారు. అనంతరం సభను స్పీకర్ అయ్యన్నపాత్రుడు వాయిదా వేశారు.

YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై  షర్మిల ఆగ్రహం

YS Sharmila: 11 మందితో వచ్చింది 11 నిమిషాల కోసమా.. జగన్‌పై షర్మిల ఆగ్రహం

YS Sharmila: ఏపీ అసెంబీలో వైఎస్సార్సీపీ వ్యవహార శైలిపై ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అసెంబ్లీ వచ్చింది అందుకేనా అంటూ వరుస ప్రశ్నలు సంధించారు.

Pawan Kalyan: ప్రతిపక్ష హోదా.. జగన్‌‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రతిపక్ష హోదా.. జగన్‌‌పై పవన్ సంచలన వ్యాఖ్యలు

Pawan Kalyan: ప్రతిపక్ష హోదాపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ 5ఏళ్ళు ప్రతిపక్ష హోదా తమకు రాదని వైసీపీ మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని పవన్ హితవుపలికారు.

Avinash: దమ్ముంటే ఆ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికకు రండి..

Avinash: దమ్ముంటే ఆ నాలుగు స్థానాల్లో ఉపఎన్నికకు రండి..

Avinash: ప్రతిపక్ష హోదాకు సంబంధించి వైఎస్సార్పీ ఎంపీ అవినాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ అడిగే ప్రశ్నలకు సమాధానం లేక ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదంటూ విమర్శలు గుప్పించారు.

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: ఏపీ ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగం.. ముఖ్యాంశాలివే

AP Assembly: సూపర్‌ సిక్స్‌ పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. మౌలికవసతులపై ప్రత్యేక దృష్టి సారించామని వెల్లడించారు.

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

AP Assembly: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం..

అమరావతి: ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 10 గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ నేతలు గవర్నర్ ప్రసంగానికి అడ్డుతగులుతూ నినాదాలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి