• Home » Annapurna

Annapurna

Hyderabad: పేదోడి ఆకలి తీరేదెట్లా..?

Hyderabad: పేదోడి ఆకలి తీరేదెట్లా..?

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లోని యూసుఫ్‏గూడ పోచమ్మ ఆలయం కేవీబీఆర్‌ స్టేడియం వద్ద, యూసుఫ్‏గూడబస్తీ లేబర్‌ అడ్డా, రెహ్మత్‌నగర్‌ మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌ సమీపంలో, బోరబండ సైట్‌-3 వెల్ఫేర్‌ కార్యాలయం వద్ద, మధురానగర్‌ స్టేట్‌ హోం(Madhuranagar State Home) సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్‌లను 2015లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు!

Case File on Chinmayi: చిన్మయి వ్యాఖ్యలపై హెచ్ సీయూ స్టూడెంట్‌ పోలీసులకు ఫిర్యాదు!

Telangana: సింగర్‌, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన వాయిస్‌తో ఎంతగా పాపులర్‌ అయిందో... వివాదస్పద వ్యాఖ్యలతో అంతకంటే ఎక్కువ పాపులర్‌ అయింది. ఇటీవల సీనియర్‌ నటి అన్నపూర్ణమ్మ వ్యాఖ్యలకు కౌంటర్‌గా ఓ వీడియో రిలీజ్‌ చేసింది చిన్మయి. అయితే ఆ వీడియోలో చిన్మయి వ్యాఖ్యపై గచ్చిబౌలి పోలీసులకు ఓ విద్యార్థి ఫిర్యాదు చేశారు. దీంతో చిన్మయి శ్రీపాద పై కేసు నమోదు అయింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి