• Home » Annamayya

Annamayya

వరద బాధితులకు బాసట

వరద బాధితులకు బాసట

వరద బాధితుల సహా యార్థం మంగళవారం వేకువ జామున తంబళ ్లపల్లి నియోజకవర్గ టీడీపీ నేతలు రూ. 3 లక్షలు విలువ చేసే కూరగాయలు, బిస్కెట్‌లు తదితరాలను విజయవాడకు తరలించారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

ప్రజా సమస్యల పరిష్కారానికి పెద్దపీట

ప్రజాసమస్యల పరిష్కారానికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

హోరాహోరీగా టార్గెట్‌ బాల్‌ సౌతజోన సీనియర్‌ పోటీలు

హోరాహోరీగా టార్గెట్‌ బాల్‌ సౌతజోన సీనియర్‌ పోటీలు

రాయచోటి పట్ట ణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్రీడా మైదానంలో సౌతజోన టార్గెట్‌ బాల్‌ సీని యర్‌ పోటీలు హోరాహోరీగా ప్రారంభ మయ్యాయి. రెండు రోజుల పాటు జరగ నున్న ఈ పోటీలు శనివారం టోర్నమెంట్‌ ఆర్గనైజర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో అట్టహా సంగా ప్రారంభించారు.

దేశభాషలందు తెలుగులెస్స

దేశభాషలందు తెలుగులెస్స

దేశభాషలందు తెలుగులెస్స‘ అంటూ తెలుగు వ్యవ హారిక భాషా పితామహుడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వ హించారు.

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

AP Pensions: పెన్షన్ల పంపిణీలో చేతివాటం.. రూ. 200 కోత

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీలో కొందరు చేతివాటం చూపించారు..

YCP Overaction: టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తల దాడి

YCP Overaction: టీడీపీ వాహనాలపై వైసీపీ కార్యకర్తల దాడి

అన్నమయ్య జిల్లా: ఏపీలో అధికారం కోల్పోవడంతో వైసీపీ నేతలు అక్కసు వెళ్లగక్కుతున్నారు. కక్షతో టీడీపీ నేతలపై కార్యకర్తలను ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. అర్ధరాత్రి అన్నమయ్య జిల్లా, రాయచోటి మండలం, బోయపల్లెలో టీడీపీ వాహనాలపై దాడి చేశారు.

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

AP Politics: రెచ్చిపోయిన వైసీపీ కేడర్.. టీడీపీ శ్రేణులపై రాళ్లతో దాడి..

అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. ఇంతకాలం సాగిన తమ అరాచకాలు ఇంకా సాగుతాయనుకున్నారో ఏమో గానీ.. తమ విజయాన్ని సెలబ్రేట్ చేసుకున్న టీడీపీ కార్యకర్తలపై అటాక్ చేశారు. టీడీపీ శ్రేణులు ప్రయాణిస్తున్న వాహనాలపై రాళ్లతో దాడి చేశారు వైసీపీ శ్రేణులు.

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

Memantha Siddham: జనం లేని జగన్‌ యాత్ర!

మేమంతా సిద్ధం’ పేరుతో బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులో ఎన్నికల ప్రచారం చేస్తున్న సీఎం జగన్‌కు అన్నమయ్య జిల్లా ప్రజలు గట్టి దెబ్బే కొట్టారు.

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణ

BJP state chief: బీజేపీ రాష్ట్ర చీఫ్‏పై కేసు రద్దుకు హైకోర్టు నిరాకరణ

మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారని తనపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ మద్రాస్‌ హైకోర్టును ఆశ్రయించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai)కు చుక్కెదురైంది.

Annamayya Dist.: తిప్పాయ పల్లెలో వింత సాంప్రదాయం

Annamayya Dist.: తిప్పాయ పల్లెలో వింత సాంప్రదాయం

అన్నమయ్యజిల్లా: పుల్లంపేట మండలం, తిప్పాయ పల్లెలో గ్రామస్తులు వింత సాంప్రదాయం పాటిస్తున్నారు. ఆదివారం ఉదయం సంజీవరాయుడి స్వామి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అయితే మహిళలకు ఈ ఆలయంలో ప్రవేశం లేదు. మగవారే పొంగళ్లు పొంగిస్తారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి