• Home » Annamayya

Annamayya

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిం చాలని ఏపీ ఆశ వర్కర్స్‌ యూనియన అన్నమయ్య జిల్లా ఇనచార్జి గుంటి వేణుగోపాల్‌, యూనియన రాష్ట్ర అధ్యక్షురాలు పీ.సుభాషిణి, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ డిమాండ్‌ చేశారు.

వైసీపీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటాం

వైసీపీ నేతల దౌర్జన్యాలను అడ్డుకుంటాం

నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ దౌర్జన్యాలను అడ్డుకుంటామని ఇక వారి ఆటలు సాగనివ్వమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి సుగవాసి బాలసుబ్రమణ్యం వెల్లడించారు.

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

హమాలీల సమస్యలు పరిష్కరించాలి

సివిల్‌ సప్లైస్‌ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్‌ యూని యన నాయకుడు మురళి డి మాండ్‌ చేశారు.

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు

Galeru - Water గాలేరు - నగరి సుజల స్రవంతి ద్వారా గుంజనేరుకు నీరు

గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్‌ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల  శాశ్వత పరిష్కారానికి చర్యలు

Mandipalli Ramprasad Reddy భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు

నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

Constituency development నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

అధికారంలోకి వచ్చిన వంద రోజల్లోనే పలు అభివృద్ధి పనులు అమలు చేశామని రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ తెలిపారు. మండల పరిధిలోని కాకర్లవారిపల్లె గ్రామ పంచాయతీలో సుమారు రూ7.52 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న రోడ్డు పనులకు టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానంద రెడ్డితో కలసి భూమి పూజ చేశారు.

100 days బాబు హయాంలో  ప్రగతిపథంలో రాష్ట్రం

100 days బాబు హయాంలో ప్రగతిపథంలో రాష్ట్రం

ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు 4వ సారి ప్రమాణ స్వీకారం చేసిన వంద రోజుల్లోనే రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగు తీస్తోందని నియోజకవర్గ టీడీపీ నాయకుడు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం అన్నారు.

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.

Annamaiah project ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

Annamaiah project ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలి

వరద నష్ట పరిహారం చెల్లింపులో గత ప్రభుత్వం వివక్ష పాటించిందని, ప్రస్తుత ప్రభుత్వమైనా ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి తమను ఆదుకోవాలని అన్నమయ్య ప్రాజెక్టు ముంపుబాధిత గ్రామాల ప్రజలు సబ్‌కలెక్టరు వైఖోం నిధియాదేవికి విన్నవించారు.

Students $విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

Students $విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలి

విద్యార్థులు బాగా చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి సూచించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి