• Home » Annamayya District

Annamayya District

State-level Kabaddi : అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

State-level Kabaddi : అట్టహాసంగా రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు

రాష్ట్ర ప్రభుత్వం ఆదే శాల మేరకు పాఠశాల విద్యాశాఖ పర్యవేక్షణలో స్కూల్‌ గేమ్స్‌ ఫెడ రేషన్‌ ఆధ్వర్యంలో ఈ నెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో అట్టహాసంగా సాగిన అండర్‌-17 రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు మంగళవారం ముగిశాయి.

Hirana for two hours : బి.కొత్తకోటలో రెండు గంటలు హైరానా

Hirana for two hours : బి.కొత్తకోటలో రెండు గంటలు హైరానా

పారి శుధ్య కార్మికుడు పోలీసులు, ప్రజలను రెండు గంటలపాటు హైరానా పట్టించాడు. స్థానిక ఎస్సీ కాలనీ వాసి కార్మికుడు కోగర శ్రీనివాసులు సాయంత్రం జ్యోతిసర్కిల్‌లో ఉన్న 60 అడుగుల ఎత్తైన వాటర్‌ ట్యాంకు ను ఎక్కాడు. ట్యాంక్‌ పైనుంచి దూకి ఆత్మ హత్య చేసుకోబోతున్నానని పలువురికి ఫో న్‌ చేశాడు. విషయం తెలియడంతో శ్రీనివా సులు భార్య శిరీష, ముగ్గురు పిల్లలు, సీఐ రాజారెడ్డి, సిబ్బంది ట్యాంకు వద్దకు చేరుకు న్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి

చిన్నమండెం మండలం వండాడి గ్రామం కదిరివాండ్లపల్లె హరిజనవాడలో సీసీ రోడ్డు నిర్మాణానికి సోమవారం రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి భూమిపూజ చేశారు

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలి

పొలాలను బీళ్లుగా వదిలేయకుండా సీజనకు అనుగుణంగా పంటలు సాగు చేయాలని జేడీఏ నాగేశ్వరరావు సూచించారు. బొగ్గుడివారిపల్లె రైతుసేవా కేంద్ర పరిధిలోని నేకనాపురం గ్రామంలో మంగళవారం నిర్వహించిన పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.

లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలి

లక్ష్యానికి మించి సభ్యత్వ నమోదు చేయాలి

టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్ర మాన్ని పార్టీ అధిష్టానం అందించిన లక్ష్యానికి మించి చేయాలని పీలేరు నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులకు ఎమ్మెల్యే నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు.

బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలి

బాణసంచా దుకాణాల వద్ద జాగ్రత్తలు పాటించాలి

మదనపల్లె డివిజనలో దీపావళి సందర్భంగా ఏర్పాటు చేస్తున్న తాత్కా లిక బాణసంచా దుకాణాల వద్ద తగు జాగ్రత్తలు పాటించాలని సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ సూచించారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుప్త నిధుల కోసం తవ్వకాలు

గుర్రంకొండలో గుప్త నిధుల ముఠా సభ్యులు పురాతన ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేశారు.

కురవంక ఆక్రమణలపై కలెక్టర్‌ సీరియస్‌

కురవంక ఆక్రమణలపై కలెక్టర్‌ సీరియస్‌

మదనపల్లె పట్ట ణంతో పాటు, శివారులోని కుర వంక గ్రామ పంచాయతీలో ప్రవ హిస్తున్న కురవం క ఆక్రమణలపై జిల్లా కలెక్టర్‌ శ్రీధర్‌ చామకూరి సీరియస్‌ అయ్యారు.

Nature Farming : ప్రకృతి వ్యవసాయం - రైతుకు ఆదాయం

Nature Farming : ప్రకృతి వ్యవసాయం - రైతుకు ఆదాయం

ప్రకృతి వ్యవసాయంలో ఆరితేరాడు. 15 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ తాను లాభాలు పొందడమే కాకుండా ప్రకృతి వ్యవసాయ పాఠశాల ద్వారా మరింత మంది రైతులకు సలహాలు ఇస్తూ వారిని కూడా ప్రకృతి వ్యవసాయం వైపు ప్రోత్సహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. తవలం పం చాయతీ చౌకిళ్లవారిపల్లె రైతు గుమ్మడి గంగులప్ప సామాన్య రైతు కటుంబీకుడు.

Guinness : గిన్నిస్‌ బుక్‌ లక్ష్యం

Guinness : గిన్నిస్‌ బుక్‌ లక్ష్యం

గిన్ని స్‌ బుక్‌లో పేరు సంపాదించాలన్న లక్ష్యంతో ఓ యువకుడు దేశ విదేశాలకు చెందిన అనేక నాణేలను సేకరిస్తున్నాడు. రైల్వేకోడూరు వాసి వసీమాఅస్లాం బీటెక్‌ చదివాడు. తండ్రి నడుపుతున్న హోటల్‌లో చేదోడువాదోడుగా ఉంటూనే వివిధ దేశాలకు చెందిన నాణేలు, నోట్లు, మెడల్స్‌ తదితరాలను సేకరిస్తున్నాడు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి