• Home » Annamayya District

Annamayya District

Highway work be Completed : హైవే పనులు పూర్తి అయ్యేదెన్నడో

Highway work be Completed : హైవే పనులు పూర్తి అయ్యేదెన్నడో

చాగలమర్రి నుంచి మదనపల్లెకు 2022లో నేషనల్‌ హైవే నాలుగు లేన్ల రోడ్డు మంజూరైంది. ఏడాది పాటు వేంపల్లె నుంచి రాయచోటి వరకు ఒక పక్క పనులు శర వేగంగా పనులు ప్రారంభించారు. అదే ఊపులో పనులు జరిగిఉంటే ఈపాటికి పనులు పూర్తయి రాకపోకలకు ఇబ్బందులుండేవి కావు.

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

Endowment విచ్చలవిడిగా మాన్యం భూముల ఆక్రమణ

మండలంలోని మా న్యం భూములు ఆక్రమణకు గురయ్యాయని జి ల్లా దేవదాయశాఖ అధికారి విశ్వనాథ్‌ తెలిపారు. బుధవారం మండలంలోని సుండుపల్లెమ్మ, కార్తి కేయ నగర్‌లోని సుబ్రమణ్యంస్వామి, ఓదేటమ్మ ఆలయాల మాన్యం భూములను ఆయన పరి శీలించారు.

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

పరిహారం కోసం రైతుల ప్రతిఘటన

కోట్లాది రూపాయల విలువజేసే మా భూములకు మెరుగైన పరిహారం అందే వరకు రోడ్డు పనులు చేయనీయమంటూ పీలేరు మండలం బోడుమల్లువారిపల్లెకు చెందిన ఇద్దరు రైతు లు భీష్మించుకోవడంతో మంగళవారం పీలేరులో ఉద్రిక్తత నెలకొంది.

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

పారిశుధ్య నిర్వహణకు ప్రజా సహకారం అవసరం

మదన పల్లె పట్టణంలో పారిఽశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలని ఎమ్మెల్యే షాజ హానబాషా పేర్కొన్నారు.

వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధుల నివారణ

వ్యక్తిగత పరిశుభ్రతతో అంటు వ్యాధుల నివారణ

వ్యకి ్తగత, పరిసరాల పరిశుభ్రతతో సీజనల్‌ వ్యాధుల వ్యాప్తి ఉధృతిని నివారించవచ్చని పీలేరులోని మలేరియా సబ్‌ యూనిట్‌ అధికారి విద్యాసాగ ర్‌ పేర్కొన్నారు.

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లె ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయానికి సం బంధించి స్వామి, అమ్మవారి ఆభరణాలను టీటీడీ గోల్డ్‌ వెరిఫికేషన అధికారులు ఇన్వెంటరీ తనిఖీ చేశారు.

  ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్‌ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.

గ్యాస్‌ కష్టాలు తీరేదెప్పుడో..?

గ్యాస్‌ కష్టాలు తీరేదెప్పుడో..?

పెద్దతిప్పసముద్రం మండలంలో ఇండేన గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు.

ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు

ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు

తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె లో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా టీటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఆదివారం తో ముగిశాయి.

Political eclipse  : శెట్టిపల్లె హైస్కూల్‌కు రాజకీయ గ్రహణం

Political eclipse : శెట్టిపల్లె హైస్కూల్‌కు రాజకీయ గ్రహణం

వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పనులు నిర్వీ ర్యమై మంజూరైన రూ.64 లక్షల నిధులు మురిగి పోయాయి. రాజకీయ కారణాలతో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. ఫలితంగా నిత్యం విద్యార్థినీ, విద్యార్థులు అనేక రకా ల ఇబ్బందులు పడుతున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి