• Home » Annamayya District

Annamayya District

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

'Praja Darbar‘సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌’

జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రజాదర్బార్‌ నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

Joining TDP టంగుటూరు సర్పంచ  టీడీపీలో చేరిక

Joining TDP టంగుటూరు సర్పంచ టీడీపీలో చేరిక

మండలంలోని టంగుటూరు గ్రా మ పంచాయతీ సర్పంచ మైను ద్దీన దాదాపు వంద కుటుంబాల తో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయశేఖర్‌రెడ్డి సమక్షంలో తెలుగుదేశంపార్టీలో చేరారు.

Gurukulam గురుకులాల్లో సిబ్బందిని నియమించండి

Gurukulam గురుకులాల్లో సిబ్బందిని నియమించండి

వంట సిబ్బంది లేక విద్యార్థులకు సకాలంలో భోజనం వడ్డించ లేకున్నామని గురుకుల పాఠశాల సిబ్బంది తమ సమస్యలను ఎస్టీ కమిషన చైర్మన శంకర్‌ నాయక్‌ దృష్టికి తీసుకెళ్లారు. శుక్రవారం ఆయన గురుకుల పాఠశాలను తనిఖీ చేశారు.

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు.

దోబీఘాటులో అవినీతి మకిలీ!

దోబీఘాటులో అవినీతి మకిలీ!

గత ప్రభుత్వ హయాంలో దోబీ ఘాటులో అవినీతి జరిగినట్లు ఆలస్యంగా వెలుగుచూసింది.

గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు   లేకుండా చూడాలి

గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు లేకుండా చూడాలి

గ్రామాల్లో పారిశుధ్య సమస్యలు తలెత్త కుండా చర్యలు చేపట్టాలని డీపీవో ధనలక్ష్మీ, సీఈవో జీవీ రమణారెడ్డిలు పేర్కొన్నారు.

తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణుల సంబరాలు

తంబళ్లపల్లెలో టీడీపీ శ్రేణుల సంబరాలు

టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసు కున్న సందర్బంగా తంబ ళ్లపల్లెలో గురువారం టీడీపీ శ్రేణులు సంబరాలు చేసు కున్నారు.

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో ముందుకెళ్లాలి

విద్యార్థులు నాయకత్వ లక్షణాలతో మందుకెళ్లాల ని మదనపల్లె సబ్‌కలెక్టర్‌ మేఘస్వరూప్‌ పేర్కొన్నారు.

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

రైతన్నకు వేరుశనగ కష్టాలు..!

ఖరీఫ్‌ వేరుశనగ పంటతో రైతన్న నిండామునిగాడు.

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం

Cleanliness : పరిసరాల శుభ్రతే ప్రధానం

పరిసరాల శుభ్రతే ప్రధానమని ఈఓపీఆర్డీ రామ్మోహన్‌రెడ్డి అన్నారు. బొమ్మవరం జడ్పీ హైస్కూల్లో నిర్వహిం చిన స్వచ్ఛ తా హి సేవలో పరిసరాల పరిశుభ్రత పై విద్యార్థులు మండల అధికారులు, ఉపాధ్యా యులు లక్ష్యాలు, ఉద్ధేశ్యాలపై ఈఓపీఆర్డీ ప్రధా నోపాధ్యాయులు వివరించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి