• Home » Annamayya District

Annamayya District

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

వెంకన్న ఆలయ ఆభరణాలు తనిఖీ

తంబళ్లపల్లె మండలం కోసు వారిపల్లె ప్రసన్న వేంకటరమణ స్వామి ఆలయానికి సం బంధించి స్వామి, అమ్మవారి ఆభరణాలను టీటీడీ గోల్డ్‌ వెరిఫికేషన అధికారులు ఇన్వెంటరీ తనిఖీ చేశారు.

  ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

ఏపీఎంఎస్‌ ఎస్టీయూ నూతన కార్యవర్గం ఎంపిక

స్థానిక ఎస్టీయూ భవనలో ఎపీఎంఎస్‌ ఎస్టీయూ అన్నమయ్య, చిత్తూరు ఉమ్మడి జిల్లాల నూతన కార్యవర్గాన్ని సోమవారం ఎన్నుకున్నారు.

గ్యాస్‌ కష్టాలు తీరేదెప్పుడో..?

గ్యాస్‌ కష్టాలు తీరేదెప్పుడో..?

పెద్దతిప్పసముద్రం మండలంలో ఇండేన గ్యాస్‌ సిలిండర్‌ కోసం వినియోగదారులకు తిప్పలు తప్పడం లేదు.

ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు

ముగిసిన వెంకన్న పవిత్రోత్సవాలు

తంబళ్లపల్లె మండలంలోని కోసువారిపల్లె లో కొలువైన ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయంలో గత నాలుగు రోజులుగా టీటిడి ఆధ్వర్యంలో జరుగుతున్న పవిత్రోత్సవాలు ఆదివారం తో ముగిశాయి.

Political eclipse  : శెట్టిపల్లె హైస్కూల్‌కు రాజకీయ గ్రహణం

Political eclipse : శెట్టిపల్లె హైస్కూల్‌కు రాజకీయ గ్రహణం

వైసీపీ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రవేశపెట్టిన నాడు-నేడు పనులు నిర్వీ ర్యమై మంజూరైన రూ.64 లక్షల నిధులు మురిగి పోయాయి. రాజకీయ కారణాలతో విద్యార్థులకు కల్పించాల్సిన మౌలిక వసతులు కల్పించలేదు. ఫలితంగా నిత్యం విద్యార్థినీ, విద్యార్థులు అనేక రకా ల ఇబ్బందులు పడుతున్నారు.

కమనీయం.. వరసిద్ధి వినాయకుడి కల్యాణం

కమనీయం.. వరసిద్ధి వినాయకుడి కల్యాణం

స్థానిక పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లేవుట్‌లో వరసిద్ధి వినాయక స్వామి ఆల యంలో ఆలయకమిటీ ఆధ్వర్యంలో స్వామి వారి కల్యాణం కమనీయం, కన్నుల పం డువగా నిర్వహించారు.

పరిహారం అందేవరకు ఎనహెచ పనులు ఆపాలి

పరిహారం అందేవరకు ఎనహెచ పనులు ఆపాలి

నష్టపరిహారం అందే వరకు జాతీయ రహదారి(ఎనహెచ) చేపట్టరాదని భూబాధితులు డిమాండ్‌ చేశారు.

నీటి కోసం ముందు చూపు

నీటి కోసం ముందు చూపు

నీటిని పొదుపుగా వాడుకోవడం రామసముద్రం మండల రైతులకే తెలిసినట్లుంది.

వరద బాధితులకు   సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే

వరద బాధితులకు సరుకులు పంపిణీ చేస్తాం : ఎమ్మెల్యే

విజయవాడలో వరద బాధితులకు సరుకులు, గ్యాస్‌ స్టౌవ్‌లు పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే షాజహానబాషా తెలిపారు.

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు క్రీడల్లో రాణించాలి

విద్యార్థులు విద్యతో పాటు క్రీడాపోటీ ల్లో రాణించాలని మదనపల్లె ఎంఈవో రాజగోపాల్‌ పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి