Home » Annamayya District
మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ బెల్లంవాండ్లపల్లిలో భూమి విషయమై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరికి తలకు రక్త గాయాలయ్యాయి.
మండలంలోని చిన్నంపల్లె గ్రామ పంచాయతీ లింగిరెడ్డిపల్లె అరుంధతివాడ గ్రామ ప్రజల అభ్యర్థన మేరకు మాతమ్మ గుడి నిర్మాణానికి రైల్వేకోడూరు టీడీపీ ఇన్‌చార్జి ముక్కారూపానందరెడ్డి రూ.లక్ష ఆర్థిక సహాయం అందించారు.
కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు పరిపాలనలో పారదర్శకతకు తప్ప అక్రమ భూకబ్జాదారుల ఆటలు సాగనివ్వబోమని రాజంపేట నియోజకవర్గ టీడీపీ సీనియర్ నాయకుడు సుగవాసి బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు.
సివిల్ సప్లైస్ హ మాలీల సమస్యలను పరిష్కరిం చాలని హమాలీ వర్కర్స్ యూని యన నాయకుడు మురళి డి మాండ్ చేశారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్ని కల్లో రాజంపేట నియోజక వర్గం లో తెలుగుదేశంపార్టీ ఓటమికి మాజీ ఎమ్మెల్యే మేడా మల్లి కార్జునరెడ్డి అతని కుటుంబమే కారణమని టీడీపీ నేత సుగవాసి బాలసుబ్రమణ్యం ఆరోపించారు.
గాలేరు - నగ రి సుజల స్రవంతి ద్వారా రాబోయే రోజుల్లో గుంజనేరుకు అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన ద్వారా చెరువులకు నీరందించడంపై ముఖ్య మంత్రితో చర్చించామని రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, నియోజకవర్గ టీడీపీ ఇనచార్జి ముక్కా రూపానందరెడ్డి తెలిపారు.
నియోజకవర్గంలో భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.
ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మంగళవారం విశ్రాంతి సైనికుల జిల్లా సంఘం అధ్యక్షుడు సుబ్ర హ్మణ్యం, టౌటౌన ఎస్‌ఐ రహీం తుల్లా చొరవతో బీఎంఎస్ ఆటో యూని యననాయకులు, కార్మికు లు కలిసి రోడ్డుమరమ్మతు పను లు చేపట్టారు.
మదనపల్లె సర్వజన బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌గా ఎంఎస్‌రాజు పూర్తి బాధ్యతలు స్వీకిరంచారు.
వైసీపీ ఐదేళ్ల పాలనలో నాడు-నేడు పథకం పేరుతో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఒరిగిందేమిలేదని సర్వత్రా విమర్శలున్నాయి.