Home » Annamayya District
కనీస సౌక ర్యాలు కల్పించకుండా ఇళ్ల నిర్మాణాలు ఎలా చేపట్టాలంటూ లబ్ధిదారులు అధికా రులను నిలదీశారు.
జిల్లాలోనే అతి పెద్ద మున్సిపాలిటీ. 2లక్షలకు పైగా ప్రజలు, బోలెడన్ని సమస్యలున్నా తూతూ మంత్రంగా మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ జరగడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
కలికిరిలో ఉన్న సివిల్ సప్లయిస్ మండ ల స్థాయి స్టాక్ పాయింట్‌ను శుక్రవారం మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ తనిఖీ చేశారు.
పీలేరు నియో జకవర్గం లోని ఓటరు జాబితా నుంచి ఓట్ల తొలగింపు కోసం 317 దరఖాస్తులు అందినట్లు పీలేరు నియోజకవర్గ ఓటరు నమోదు అధికారి(ఈ ఆర్‌వో) రమ పేర్కొన్నారు.
జాతీయ గ్రామీణా ఉపాధిహామీ పథ కం అక్రమాలకు పెద్దతిప్పసముద్రం అడ్డాగా మారింది.
ఆస్థి కోసమే తల్లిని గొం తు కోసి దారుణంగా చంపా రని సీఐ రాజారమేష్ పేర్కొ న్నారు.
ల్లా రెవెన్యూ శాఖలో ఆయనో పెద్ద సార్.. పెద్ద సార్ అంటే.. మరీ అంత పెద్ద సార్ కాదు కానీ.. మొత్తానికి పెద్దసారే.. ఆయన.. తన స్థాయికి తగ్గట్టు వసూళ్లు కూడా పెద్దగానే చేస్తున్నారు. ఎంత పెద్దగా అంటే జిల్లా వ్యాప్తంగా ఈ వసూళ్లు చేయడానికి ముగ్గురు బ్రోకర్లను పెట్టుకునేంత. ఈ బ్రోకర్లు సార్ చేతికి మట్టి అంటకుండా అంతా తామే చూసుకుంటారు.
జాతీయ పశుగణాభివృద్ధి పథకం (ఎన్‌ఎల్‌ఎం) కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఔత్సాహిక వ్యాపారవేత్తల ప్రోత్సాహం పథకం కింద రైతు ఎం.చిన్నరెడ్డెప్పరెడ్డికి రూ.కోటి చెక్కును ప్రభుత్వం అందించిందని సబ్‌కలెక్టర్ మేఘస్వరూప్ తెలిపారు.
రాష్ట్రంలోని పడమటి ప్రాంతాలైన తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం ప్రాంత రైతులకు సాగు, తాగునీరు అందించేందుకు హంద్రీ-నీవా కాలువ విస్తరణ పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
మదనపల్లె మండలం సీటీఎం క్రాస్‌రోడ్డు పంచాయతిలో వంకను ఆక్రమించుకుని కట్టిన నిర్మాణాలు, ప్రభుత్వ భవనాన్ని ప్రైవేటు వ్యక్తులకు అద్దెకు ఇచ్చిన అంశంపై ఎమ్మెల్యే షాజహానబాషా ఫైర్ అయ్యారు.