• Home » Annamayya District

Annamayya District

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

తహసీల్దార్‌ కార్యాలయం తనిఖీ

రామసముద్రం మండల తహసీల్దార్‌ కార్యాలయాన్ని మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ వై.మేఘస్వరూప్‌ శనివారం ఆక స్మికంగా తనిఖీ చేశారు.

Handful of work : చేతి నిండా పని - చేతికందని మనీ

Handful of work : చేతి నిండా పని - చేతికందని మనీ

పరిసరాలు శుభ్రంగా ఉండాలని వేకువనుంచే పనిలోకి వచ్చి వళ్లు వంచి చేతినిండా పనిచేస్తున్నా చేతికి జీతం అందడం లేదు.

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిన్నారి అస్ఫియా హత్య దోషులకు ఉరి శిక్ష విధించాలి

చిత్తూరు జిల్లా పుంగనూరులో చిన్నారి అస్ఫియాను కిడ్నాప్‌ చే సి, హత్య చేసిన దోషులకు ఉరి శిక్ష విధించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ముస్లీం మైనారిటీలు డిమాండ్‌ చేశారు.

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.

ఘనంగా అంకురార్పణ

ఘనంగా అంకురార్పణ

గుర్రంకొండ మండలం తరిగొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో బుధవారం స్వామి వారి కి అంకురార్పణను వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహిం చారు.

 మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

మహాత్ముని ఆశయాలను ఆదర్శంగా తీసుకోవాలి

సమాజంలోని ప్రతి పౌరుడూ మహాత్ముని ఆశయాలను ఆదర్శం గా తీసుకోవాలని పీలేరులోని 11వ అదనపు జిల్లా జడ్జి మహేశ తెలిపారు.

Veerballi students for state sports : రాష్ట్ర క్రీడలకు వీరబల్లి విద్యార్థులు

Veerballi students for state sports : రాష్ట్ర క్రీడలకు వీరబల్లి విద్యార్థులు

ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో వీరబల్లి జడ్పీ హైస్కూల్‌ నుంచి ఎనిమిది మంది విద్యార్థు లు, నందలూరు మండలం టంగుటూరు హైస్కూ ల్‌ నుంచి ఏడుగురు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రెడ్డెయ్య వేణుమాధవరాజు, శ్రీనివాసులు తెలిపా రు.

Sports School in Rayachoti: రాయచోటిలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తాం

Sports School in Rayachoti: రాయచోటిలో క్రీడా పాఠశాల ఏర్పాటు చేస్తాం

అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజ కవర్గంలో ఇండోర్‌ స్టేడియం, క్రీడా పాఠశాల మంజూరు చేస్తామని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మం డిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హామీ ఇచ్చారు.

Relay Hunger strike  విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి

Relay Hunger strike విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సెయిల్‌లో విలీనం చేయాలి

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి గనులు కేటాయించాలని, సెయిల్‌లో విలీనం చేయాలని కోరుతూ విధ్యార్థి, యువజ న సంఘాల ఆద్వర్యంలో రిలే మంగళవారం నిరాహార దీక్షలు నిర్వహిం చారు.

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

Minister Mandipalli తాగునీటి సమస్య పరిష్కారం మా బాధ్యత

రాయచోటి నియోజకవర్గంలోని ప్రజల దాహం తీర్చడం తమ బాధ్యతని రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి