• Home » Annamayya District

Annamayya District

Rs. 10 lakh in arrears : రూ. 10 లక్షల బకాయిలపై ఆరా

Rs. 10 lakh in arrears : రూ. 10 లక్షల బకాయిలపై ఆరా

స్త్రీనిధి సొమ్ము స్వాహాపై విచారణ చేస్తున్నట్లు స్త్రీనిధి అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఉద య్‌కుమార్‌ పేర్కొన్నారు. శనివారం ఎగువగొట్టివీడు గ్రామం గొల్లపల్లెలో స్త్రీనిధి బకాయిలపై విచారణ జరిపారు.

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

మహిళా చట్టాలపై అవగాహన పెంచుకోవాలి

విద్యార్థి దశలోనే బాలికా, మహిళా చట్టాలపై అవగాహన పెం చుకోవాలని జిల్లా 2వ అద నపు జడ్జి బి.అబ్రహాం పేర్కొ న్నారు.

ఆలయ చైర్మన ఎవరికో..?

ఆలయ చైర్మన ఎవరికో..?

సంతానలక్ష్మి గా పేరుగాంచిన రెడ్డెమ్మకొండ ఆలయం చైర్మన పద వి ఎవరిని వరిస్తుందో ఇంకా అర్థంకాని పరిస్థితి. ఆలయ చైర్మన పదవి ఖాళీగా ఉండడంతో ఆలయం లో అభివృద్ది పనులు కుంటుపడుతున్నాయి.

రైతులకు అన్ని సౌకర్యాలతో రైతుబజార్‌ సిద్ధం

రైతులకు అన్ని సౌకర్యాలతో రైతుబజార్‌ సిద్ధం

రైతులకు అన్ని సౌకర్యాలతో రైతు బజార్‌ సిద్ధం చేశామని వ్యవసాయ మార్కెటింగ్‌శాఖ ఏడీఎం త్యాగరాజు పేర్కొన్నారు.

ఫ్రీహోల్డ్‌  వెరిఫికేషన బాధ్యతగా చేయండి

ఫ్రీహోల్డ్‌ వెరిఫికేషన బాధ్యతగా చేయండి

ఫ్రీహోల్డ్‌ ల్యాండ్‌ వెరిఫికేషనను బాధ్యతగా చేయాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అధికారులను ఆదేశించారు.

తంబళ్లపల్లెలో విద్యుత సిబ్బంది కొరత

తంబళ్లపల్లెలో విద్యుత సిబ్బంది కొరత

తంబళ్లపల్లె మండలంలో గ్రామాలకు సరిపడా విద్యుత శాఖ సిబ్బంది లేకపోవడంతో విద్యుత సమస్యలు సకాలంలో పరిష్కారం కాక వినియోగదారులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనే ధ్యేయం

ప్రతి గ్రామంలో మౌలికవసతులను కల్పనే ప్రభుత్వ ధ్యేయమని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత జయచంద్రారెడ్డి పేర్కొన్నారు.

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి

వాల్మీకుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుం దని ఎమ్మెల్యే షాజహానబాషా పేర్కొ న్నారు.

ఉపాధితో కలిసొచ్చేనా..?

ఉపాధితో కలిసొచ్చేనా..?

ములకలచెరువు మండలంలోని పలు రోడ్లపై ప్రయాణం చేయాలంటే సాహసం చేయాల్సి వస్తోంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి