• Home » Annamalai

Annamalai

Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో

Annamalai: కొరడాతో కొట్టుకుని బీజేపీ అధ్యక్షుడి నిరసన..వీడియో

తమిళనాడులో ఉన్న అన్నా యూనివర్శిటీకి చెందిన లైంగిక వేధింపుల కేసులో న్యాయం చేయాలంటూ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై వినూత్నంగా నిరసన తెలిపారు. ఈ నిరసనలో భాగంగా, ఆయన స్వయంగా తన ఇంటి బయట ఆరు కొరడా దెబ్బలు కొట్టుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

BJP: బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..

BJP: బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం..

వరద బాధితులను ఆదుకోవడంలో డీఎంకే ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ఆరోపించారు. టి.నగర్‌లోని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయమైన కమలాలయంలో సోమవారం ఉదయం అన్నామలై అధ్యక్షతన పార్టీ కేంద్ర కమిటీ నిర్వాహకుల సమావేశం జరిగింది.

BJP: టంగ్‌స్టన్‌ సొరంగం ఏర్పాటును విరమించుకోండి

BJP: టంగ్‌స్టన్‌ సొరంగం ఏర్పాటును విరమించుకోండి

టంగ్‌స్టన్‌ సొరంగం ఏర్పాటును విరమించుకోవాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి(Union Minister Kishan Reddy)కి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(Annamalai) వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై త్వరలో ఆశించిన ప్రకటన వెలువడుతుందని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని అన్నామలై తెలిపారు.

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

BJP: అసెంబ్లీ ఎన్నికల్లోగా డీఎంకే ఫైల్‌-3 రెడీ..

అధికార డీఎంకే నేతలు, అమాత్యులు అవినీతి అక్రమాలపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె.అన్నామలై(K. Annamalai) దృష్టిసారించారు. డీఎంకే ఫైల్స్‌ పేరుతో ఈ అవినీతి చిట్టా తయారు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.

BJP state president: టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్‌ లైసెన్స్‌ రద్దుపై కేంద్రం పరిశీలన

BJP state president: టంగ్‌స్టన్‌ ప్రాజెక్ట్‌ లైసెన్స్‌ రద్దుపై కేంద్రం పరిశీలన

మదురై జిల్లా అరిటాపట్టిలో హిందూస్థాన్‌ జింక్‌ సంస్థకు టంగ్‌స్టన్‌ మైనింగ్‌ ప్రాజెక్ట్‌(Tungsten mining project)కు సంబంధించి ఇచ్చిన లైసెన్స్‌ రద్దు చేయడంపై కేంద్రప్రభుత్వం పరిశీలిస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) ప్రకటించారు.

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన

డ్రోన కెమెరాలతో వర్షం ప్రభావం పరిశీలన

వర్షం నేపథ్యంలో మండలంలోని అధికారులను కలెక్టర్‌ చామకూరి శ్రీధర్‌, అదనపు కలెక్టర్‌ ఆదర్శ్‌ రాజేంద్రన అప్రమత్తం చేశారు. డ్రోన కెమెరా లతో వరద ప్రాంతాలను, శెట్టిగుంట చెరువులోకి నీరు చేరుతున్న దృశ్యాలను పరిశీలించారు.

Actor SV Shekhar: ఆయన వచ్చాక  బీజేపీలో నేరస్తులకే చోటు..

Actor SV Shekhar: ఆయన వచ్చాక బీజేపీలో నేరస్తులకే చోటు..

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై వచ్చాక నేరస్తులకే ఆ పార్టీలో చోటు లభిస్తోందని, అందుకే తాను ఇకపై ఆ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నానని ప్రముఖ సీనియర్‌ సినీ నటుడు ఎస్వీ శేఖర్‌(Actor SV Shekhar) ప్రకటించారు.

Nirmala Sitharaman:  క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

Nirmala Sitharaman: క్షమాపణ చెప్పారా.. చెప్పించారా.. నిర్మలా ఎపిసోడ్‌లో అసలు ఏం జరిగింది..

కొన్ని రకాల తినుబండారాలపై విధిస్తున్న జీఎస్టీపై తన అభ్యంతరాలను ఆర్థిక మంత్రికి తెలియజేశారు. స్వీట్స్‌పై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. నమ్‌కీన్స్‌ (హాట్)పై 12 శాతం జీఎస్టీ సబబు కాదన్నారు. అలాగే బన్నుకు ..

BJP state president: నేనెవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదు..

BJP state president: నేనెవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదు..

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామిలాగా దోక్కుంటూ వెళ్లి ఎవరి కాళ్లూ పట్టుకుని పదవిలోకి రాలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) కౌంటర్‌ ఇచ్చారు.

Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?

Chennai: బీజేపీ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఖుష్బూ?

బీజేపీ రాష్ట్ర కార్యాచరణ అధ్యక్షురాలిగా ఆ పార్టీ జాతీయ కమిటీ సభ్యురాలు, ప్రముఖ సినీ నటి ఖుష్బూ(Actress Khushboo) నియమితులయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీనిపై ఇప్పటికే తమపార్టీ అధిష్టానం తగిన నిర్ణయం తీసుకుందని, త్వరలోనే ప్రకటన వస్తుందని బీజేపీ వర్గాలు పేర్కొన్నాయి.

తాజా వార్తలు

మరిన్ని చదవండి