• Home » Animals

Animals

Monkey Helping Video: గోతిలో పడిపోయిన పిల్లి.. లోపలికి దూకిన కోతి.. చివరకు చూస్తే..

Monkey Helping Video: గోతిలో పడిపోయిన పిల్లి.. లోపలికి దూకిన కోతి.. చివరకు చూస్తే..

ఓ పిల్లి ప్రమాదవశాత్తు చిన్న బావిలో పడిపోయి.. బయటికి రాలేక ఇబ్బంది పడుతుంటుంది. ఇంతలో అటుగా వకెళ్లినో ఓ కోతి.. పిల్లిని గమనిస్తుంది. దాని ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలకు తెగించి అందులోకి దిగుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Cat Viral Video: తల్లిని మరిపించిన పిల్లి.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

Cat Viral Video: తల్లిని మరిపించిన పిల్లి.. పిల్లాడిని ఎలా కాపాడుతుందో చూస్తే..

ఓ పిల్లి చేసిన నిర్వాకం చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బాల్కనీలో ఆడుకుంటున్న పిల్లాడు చివరకు పాకుతూ వెళ్లి రెయిలింగ్‌ పట్టుకుని నిలబడతాడు. అదే సమయంలో అక్కడే ఉన్న వారి పెంపుడు పిల్లి చివరకు ఏం చేసిందో మీరే చూడండి..

Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..

Cat Viral Video: నేనుండగా భయమేల.. యజమానిని ఎలా ఓదార్చుతుందో చూడండి..

ఓ వ్యక్తి బెడ్‌పై పడుకుని నిద్రపోతున్నాడు. అతడి చేతికి కట్టు కట్టి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అతడి చేతికి ఏదో గాయమైనట్లు తెలుస్తోంది. ఈ విషయం అతడి పెంపుడు పిల్లికి కూడా అర్థమైనట్లు ఉంది. చివరకు అది చేసిన నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు..

Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..

Funny Dance Video: సినిమాలు చూసి మారిపోయినట్లున్నాయ్.. ఈ మేక, పక్షి కలిసి ఏం చేస్తున్నాయో చూడండి..

ఈమూ పక్షి, మేక ఒకే చోట పెరుగుతుంటాయి. ఒకేచోట పెరగడమే కాదు.. రెండూ స్నేహితుల్లా మారిపోయాయి. అది ఎంతలా అంటే.. ఒక దానికి సంతోషం కలిగితే.. మరొకటి అందులో భాగం పంచుకునేంత అనుబంధం ఏర్పడింది. ఇందుకు నిదర్శనంగా వాటి మధ్య జరిగిన ఓ సన్నివేశం అందరినీ ఆకట్టుకుంటోంది.

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..

Cat Viral Video: ఆలస్యంగా ఇంటికి వచ్చిన పిల్లి.. తలుపు వద్ద ఏం చేస్తుందో చూడండి..

కుక్కలు, పిల్లలుకు సంబంధించిన అనేక వీడియోలను నిత్యం చూస్తుంటాం. మనుషులను అనుకరిస్తూ ఇవి చేసే పనులు చూసినప్పుడు ఆశ్చర్యం కలుగుతుంటుంది. కొన్నిసార్లు అవి చేసే పనులు చూస్తే అంతా అవాక్కయ్యేలా ఉంటాయి. తాజాగా..

Squirrel Funny Video: ఉరుములు, మెరుపులకు.. ఉడుత వింత ఎక్స్‌ప్రెషన్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

Squirrel Funny Video: ఉరుములు, మెరుపులకు.. ఉడుత వింత ఎక్స్‌ప్రెషన్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

వర్షం పడుతున్న సమయంలో ఓ ఉడుత ఓ చెక్క బాక్స్‌లో పడుకుని ఉంటుంది. చెక్క బాక్స్ కావడంతో వర్షం పడుతున్నా కూడా ఉడుత తడవకుండా హాయిగా నిద్రపోతుంటుంది. అయితే ఇంతలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది..

Dog Viral video: నీళ్లలోకి వెళ్లిన కుక్క పిల్ల..సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్.. చివరకు..

Dog Viral video: నీళ్లలోకి వెళ్లిన కుక్క పిల్ల..సెకన్ల వ్యవధిలో షాకింగ్ సీన్.. చివరకు..

ప్రాణం ఎప్పుడు పోతుందో ఎవరూ చెప్పలేరు. అప్పటిదాకా బాగున్న వారు అంతలోనే మృత్యుఒడిలోకి జారుకుంటుంటారు. జంతువుల విషయంలోనూ ఇలాగే జరుగుతుంటుంది. తాజాగా ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. నీటిలోకి వెళ్లిన కుక్క పిల్ల.. సడన్‌గా ఎలా చనిపోయిందో చూసి అంతా షాక్ అవుతున్నారు..

Cat Viral Video: పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..

Cat Viral Video: పిల్లిలో తల్లి ప్రేమ.. పిల్లలను ఆడించడానికి ఎంత కష్టపడిందో చూస్తే..

తల్లి ప్రేమకు సాటి మరోటి ఉండదు. మనుషుల్లో అయినా, జంతువుల్లో అయినా తల్లి ప్రేమ మాత్రం ఒకేలా ఉంటుంది. పిల్లల సంరక్షణ విషయంలో మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో.. జంతువులు కూడా అంతే స్థాయిలో తమ పిల్లలను కాపాడుకుంటాయి. తాజాగా ఓ పిల్లి తన పిల్లల కోసం చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

Horse Funny Video: గుర్రం కిక్ ఇస్తే ఎలా ఉంటుందో తెలుసా.. ఈ కుక్క పరిస్థితి ఏమైందో చూస్తే.. నవ్వు ఆపుకోలేరు..

పార్క్‌లోని మైదానంలో ఓ గుర్రం అటూ, ఇటూ పరుగులు పెడుతుంటుంది. అయితే అదేసమయంలో ఓ కుక్క అటుగా వస్తుంది. గుర్రాన్ని చూసిన కుక్క.. దాన్ని వెంటపడి దాడి చేసేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

Buffalo Viral Video: దున్నపోతును కంట్రోల్ చేయాలనుకున్నాడు.. దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు.. చివరకు..

Buffalo Viral Video: దున్నపోతును కంట్రోల్ చేయాలనుకున్నాడు.. దాని రియాక్షన్ చూసి ఖంగుతిన్నాడు.. చివరకు..

ఓ పెద్ద దున్నపోతు ఇళ్ల మధ్యలో అటూ, ఇటూ పరుగెడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసింది. దాన్ని నియంత్రించేందుకు ఎవరూ సాహసం చేయలేక.. దూరంగా నిలబడి చూస్తు్న్నారు. ఇంతలో ఓ వ్యక్తి చేతిలో టవల్ పట్టుకుని దాని వద్దకు వెళ్లాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

తాజా వార్తలు

మరిన్ని చదవండి