Home » Animals
కొన్నిసార్లు పిల్లులు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. ఇంకొన్నిసార్లు అదే పిల్లులు మనుషులు షాక్ అయ్యే పనులు కూడా చేస్తుంటాయి. ఇలాంటి సంఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా..
కుక్కలు, కోతులు, చింపాంజీలు తదితర జంతువులు మనుషులను అనుకరించడం చూస్తుంటాం. కానీ గేదెలు, ఎద్దులు ఇలా ప్రవర్తించడం చాలా అరుదుగా చూస్తుంటాం. తాజాగా, ఓ ఎద్దు మనుషుల్లా ప్రవర్తించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
రోడ్డు పక్కన ఓ పిల్లి కాలు కుంటుకుంటూ నడవలేని పరిస్థితిలో ఉంది. దీంతో ఆ పిల్లిని చూడగానే అంతా.. అయ్యో పాపం.. ఈ పిల్లికి ఎంత కష్టం వచ్చిందీ.. అని జాలిపడ్డారు. అయితే చివరకు దాని నిర్వాకం చూసి అంతా షాక్ అయ్యారు..
వీధిలో నడుస్తూ వెళ్తున్న ఎద్దుకు రోడ్డు పక్కన పార్క్ చేసి ఉన్న స్కూటీ కనిపించింది. దాన్ని చూడగానే అంత పెద్ద ఎద్దు కాస్తా.. చిన్న పిల్లాడిలా మారిపోయింది. ఎలాగైతే చిన్న పిల్లలు కారు, బైకు బొమ్మలతో ఆడుకుంటారో.. అచ్చం అలాగే ఈ ఎద్దు కూడా ప్రవర్తించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు..
ఓ పంది అప్రమత్తతో తన ప్రాణాలను కాపాడుకుంది. దాహం వేయడంతో ఓ పంది నీళ్లు తాగేందుకు నది వద్దకు వెళ్లింది. తీరా నీళ్లు తాగుతున్న సమయంలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది.
రెండు ఎద్దుల మధ్యలో ఉన్నట్టుండి ఫైట్ మొదలవుతుంది. రోడ్డుపై ఆ ఎద్దులు కొమ్ములతో ఢీకొట్టుకుంటూ అటూ, ఇటూ తిరుగుతుంటాయి. దీంతో సమీపంలోని వారంతా దూరంగా పారిపోయారు. అయితే ఓ కుక్క వాటి మధ్యలోకి దూరుతుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
ఓ గేదె తన దూడతో కలిసి గడ్డి మేస్తుంటుంది. ఇంతలో దూడం కాస్త దూరంగా వెళ్తుంది. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన కొన్ని సింహాలు.. దూడను టార్గెట్ చేస్తాయి. దానిపై పంజా విసిరి చంపేయాలని చూస్తాయి. అయితే చివరకు ఎవరూ ఊహించని షాకింగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది..
విద్యుత్ తీగలు తగిలి ఓ ఎలుగుబంటి మృతి చెందింది.
ఓ వ్యక్తి గాడిదకు వింత పరీక్ష పెట్టేందుకు సిద్ధమవుతాడు. ఇందుకోసం గాడిద తలకు ఓ కర్రను కట్టేస్తాడు. ఆ కర్ర చివరన పెద్ద క్యారెట్‌ను వేలాడదీస్తాడు. తలకు ఎదురుగా క్యారెట్‌ను వేలాడదీయడం వల్ల.. దాన్ని తినడం గాడిదకు సాధ్యం కాదనేది అతడి ఉద్దేశం. అయితే చివరకు ఏం జరిగిందో చూడండి..
అడవిలో పర్యటిస్తున్న ఓ యువతికి మార్గ మధ్యలో ఓ జింక కనిపిస్తుంది. దాన్ని చూడగానే సమీపానికి వెళ్లి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నిస్తుంది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..