• Home » andhrajyothy

andhrajyothy

AP News: ఆంధ్రాలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా.. టీడీపీ నేత స్ట్రాంగ్ కామెంట్స్

AP News: ఆంధ్రాలో ఉన్నామా లేక పాకిస్థాన్‌లో ఉన్నామా.. టీడీపీ నేత స్ట్రాంగ్ కామెంట్స్

జీఎస్టీ ఎగవేశారన్న ఆరోపణలతో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ ను అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యాలరావు తప్పుబట్టారు.

Andhra Pradesh: ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీలు..

Andhra Pradesh: ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పలువురు మున్సిపల్ కమిషనర్లు బదిలీలు..

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పలు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

AP News: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి ఘటనపై నందమూరి బాలకృష్ణ స్పందన.. ఏమన్నారంటే..

AP News: ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్‌పై వైసీపీ మూకల దాడి ఘటనపై నందమూరి బాలకృష్ణ స్పందన.. ఏమన్నారంటే..

ఆదివారం రాప్తాడులో వైసీపీ (YSRCP) నిర్వహించిన ‘సిద్ధం’ సభలో ఆంధ్రజ్యోతి (Andhrajyothy) ఫొటో గ్రాఫర్‌పై ఆ పార్టీ మూకలు చేసిన హేయమైన దాడి ఘటనను ఖండిస్తూ తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టుల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. రంగాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ ఘటనను తప్పుపడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు స్పందించగా తాజాగా టీడీపీ (TDP) కీలక నేత, ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) కూడా రియాక్ట్ అయ్యారు.

INDIA Alliance: ఇండియా కూటమికి బిగ్ షాక్!.. నితీష్ కుమార్ గుడ్‌బై?

INDIA Alliance: ఇండియా కూటమికి బిగ్ షాక్!.. నితీష్ కుమార్ గుడ్‌బై?

విపక్షాల ఇండియా కూటమికి మరో షాక్ తగలడం ఖాయమా?. రెండు రోజుల వ్యవధిలోనే ముచ్చటగా మూడవ కీలక నేత కూటమికి గుడ్‌బై చెప్పబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి సంబంధిత వర్గాలు. బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ లోక్‌సభ ఎన్నికల ముందు యూ-టర్న్ తీసుకొని బీజేపీతో జట్టు కట్టనున్నారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

IND vs ENG: 41 ఏళ్ల వయసులో ఫిట్‌నెస్‌లో కింగ్ కోహ్లీకి గట్టి పోటీ ఇస్తున్న సీనియర్ పేసర్

క్రికెట్‌లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఉంటుంది. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్న ఆటగాళ్లే మైదానంలో చరుకుగా కదులుతారు. బాగా ఆడగలరు. క్రికెటర్లు కూడా తమ ఫిట్‌నెస్‌పై ఎక్కువగా శ్రద్ధ పెడుతుంటారు. క్రికెట్ బోర్డులు కూడా పూర్తి ఫిట్‌నెస్ సాధించిన ఆటగాళ్లనే జట్టుకు ఎంపిక చేస్తున్నాయి.

Sri Krishna Devarayalu: నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్

Sri Krishna Devarayalu: నరసరావుపేట ఎంపీ టికెట్‌పై వైసీపీ రివర్స్ స్టాండ్

ఏపీ సీఎం జగన్ చేపట్టిన అభ్యర్థుల మార్పు ప్రక్రియ వైసీపీకి కొత్త తలనొప్పులను తెచ్చిపెడుతోంది. టికెట్ రాదని తెలిసి కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరేమో ఒక నియోకవర్గంలోని అభ్యర్థులు మరొక నియోజకవర్గంలో పోటీ చేయడానికి ఆసక్తి కనబర్చడం లేదు.

 Manipur: అక్కడ అంబులెన్స్ సైరెన్ వేరే.. ఎందుకంటే..?

Manipur: అక్కడ అంబులెన్స్ సైరెన్ వేరే.. ఎందుకంటే..?

మణిపూర్‌లో ఇకపై అంబులెన్స్‌లకు (Ambulance) వాడే సైరెన్ డిఫరెంట్‌గా ఉండాలని వైద్యారోగ్యశాఖకు ప్రభుత్వం స్పష్టంచేసింది. అంబులెన్స్‌లకు (Ambulance) ఇచ్చే సైరన్ మరే వాహనాలను ఉండకూడదని తేల్చిచెప్పింది.

AP News: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై వర్ల రామయ్య ఫైర్

AP News: ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిపై వర్ల రామయ్య ఫైర్

శాంతి భద్రతలను కాపాడాల్సిన ఆంధ్రప్రదేశ్ డీజీపీ రాజేంద్రనాధరెడ్డి అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శించారు. డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి రాజేంద్రనాధరెడ్డి వ్యవహారశైలి నానాటికి దిగజారుతోందని మండిపడ్డారు. వైసీపీని కాపాడుతూ మిగతా పార్టీలను వేధించడం, నిర్లక్ష్యం చేయడమే డీజీపీ పనా? అని ప్రశ్నించారు.

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

YS Sharmila: గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డికి వైఎస్ షర్మిల శుభాకాంక్షలు.. ఫ్యామిలీ ఫొటోలు ఇవిగో...

వైఎస్సార్‌టీపీ వ్యవస్థాపకురాలు, ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజిలి రెడ్డి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షర్మిల వెల్లడించారు. తన పిల్లలు చదువుకు సంబంధించిన కీలక మైలురాళ్లను పూర్తి చేసుకోవడం మనసుకు ఆనందంగా ఉందన్నారు.

IPL 2024 Auction: వేలం మొదటి దశలో అమ్మకానికి వీళ్లే!

IPL 2024 Auction: వేలం మొదటి దశలో అమ్మకానికి వీళ్లే!

IPL auction: మరికాసేపట్లో ఐపీఎల్ 2024 మినీ వేలం ప్రారంభంకానుంది. 333 మంది ఆటగాళ్లు బరిలో ఉన్న ఈ వేలంలో మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిపి రూ.262 కోట్ల వరకు ఖర్చు చేసుకునేందుకు అవకాశం ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి