Home » andhrajyothy
భావప్రకాశ అనే వైద్యగ్రంథంలో ‘వేఢమికా’ అనే వంటకం గురించి ఉంది. మినప్పిండిని గారెల పిండిలాగా గట్టిగా ముద్ద అయ్యేలా రుబ్బి గోధుమ పిండితో వత్తిన పూరీ మధ్య పూర్ణంలా వుంచి, మూసి బొబ్బట్టు వత్తినట్టు గుండ్రంగా వత్తి పెనం మీద కాల్చినదివేఢమిక.
ఏనుగు, సాలెపురుగు, ఆక్టోపస్, ఎండ్రికాయ... అన్నీ భారీగానే. ఆ ప్రాంగణంలో ఇలాంటి జీవులు చాలానే కనిపిస్తాయి. ఫ్రాంకోయిస్ డెలారోజియర్, పియరీ ఒరెఫైస్ అనే కళాకారులు యంత్రాలతో రూపొందించిన యాంత్రిక జీవులివి. వృథాగా పారేసిన రకరకాల యంత్రాల విడిభాగాలతో ఇలాంటి అనేక కదిలే జీవుల ఆకారాలను రూపొందించడం వారికి సరదా.
ఆ దీవి ప్రాణాంతక వాయువులను ఉత్పత్తి చేసే కర్మాగారాలకు నిలయం. అక్కడ ఏం జరుగుతుందో నరమానవునికి అంతు చిక్కదు. అదొక రహస్య ప్రదేశం. ఇది ఒకప్పటి మాట. ఇప్పుడు పర్యాటకులతో కళకళలాడుతున్న ప్రముఖ టూరిస్ట్ కేంద్రం.
బాగా డబ్బు సంపాదించాలి, లగ్జరీ కారు కొనాలి, పేద్ద బంగ్లా కట్టుకోవాలి, బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవాలి... సాధారణంగా ఈ లక్ష్యాలతో ముందుకు సాగుతుంటారు చాలామంది.
ఆ రాశివారికి ఈ వారం పెద్ద ఖర్చు తప్పదని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. అలాగే.. అప్రయత్నంగా కొన్ని అవకాశాలు కలిసివస్తాయని తెలుసుతున్నారు. ఇంకా.. చిన్ననాటి పరిచయస్తులతో సంభాషిస్తారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారని తెలుపుతున్నారు.
‘మిస్టర్ పర్ఫెక్ట్’ ఆమిర్‌ఖాన్ సినిమా వస్తోందంటే అందరి దృష్టి అటువైపే ఉంటుంది. ఎందుకంటే కచ్చితంగా అందులో ‘సమ్‌థింగ్ స్పెషల్’ ఉంటుందనే నమ్మకాన్ని ఆయన ఇన్నేళ్లలో నిలబెట్టుకున్నారు.
ఇంతలో ఎంత ఘోరం! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ 11 ఏళ్ల పాలన విజయోత్సవాలను భారతీయ జనతా పార్టీ ఘనంగా జరుపుకుంటున్న వేళ దిగ్భ్రాంతికరమైన దుర్ఘటన పిడుగుపాటులా సంభవించింది. ఈ నెల రెండవ వారంలో ఆ భయానక విషాద విమాన ప్రమాదంలో దాదాపు 270 మంది చనిపోయారు (1996లో మన వాయుతలంలోనే పొరపాటున ఎదురెదురుగా ప్రయాణిస్తున్న రెండు విమానాలు ఢీకొన్న అనంతరం మన దేశంలోనే ప్రప్రథమంగా చోటుచేసుకున్న పౌర విమానయాన మహా ప్రమాదమిది).
కాళ్ళుజాపుకొని కూర్చొనివున్న లాలూ యాదవ్‌కు, బారులుతీరిన భక్తులంతా అతివినయంగా వరుసపెట్టి వందనాలు చేస్తున్న ఆ విడియోలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా, విపరీత వ్యాఖ్యలతో ప్రచారం అవుతున్నాయంటే, దానర్థం బిహార్‌లో ఎన్నికలు దగ్గరపడ్డాయని.
ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు సిగ్నల్స్ ఏర్పాటు చేయడం తెలుసు. కానీ ఇరుకిరుకు గల్లీల్లో మనుషులు వెళ్లేందుకు సిగ్నల్స్‌ను ఏర్పాటు చేయడం ఎక్కడైనా చూశారా? అలాంటి సిగ్నల్స్ చెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్ నగరానికి సమీపంలో ఉన్న పురాతన ప్రాంతమైన మాలాస్ట్రానాలో కనిపిస్తాయి.
కనుచూపుమేర పచ్చందనం... అక్కడే రెండు సుందరమైన కొండలు... వాటిని వయ్యారంగా కలుపుతూ ఓ గాజు వంతెన. దూరం నుంచి చూస్తే అచ్చంగా మూడు అలలు కదులుతున్నట్లు భ్రమ చెందుతాం... దగ్గరికెళ్తే నిజంగానే అలల వంతెనను వదిలి రాబుద్ధి కాదంటారు సందర్శకులు. అదే ‘రుయి’ వంతెన...