Home » Andhrajyothi
ఆ రాశి వారు ఈ వారం సంతోషకరమైన వార్త వింటారని ప్రముఖ జ్యోతిష్య పండితులు తెలుపుతున్నారు. ప్రతికూలతలను ధైర్యంగా ఎదుర్కొంటారని, అలాగే వచ్చిన అభియోగాలు తొలగిపోగలవని, వ్యక్తిత్వమే వారిని కాపాడుతుందని, కొత్త పనులు చేపడతారని తెలుపుతున్నారు.
రాత్రంతా చల్లలో నానిన అన్నాన్ని ఉదయాన్నే గ్రామదేవతలకు చద్దినైవేద్యం పెడతారు. దేవతల ఉగ్ర రూపానికి శాంతి కలగాలని! చలిదన్నం, చలిది, చద్ది అంటే చల్లన్నమే! వేసవిలో వడకొట్టనీయని గొప్ప ఉపాయం ఇది! వేడి శరీర తత్త్వం ఉన్నవారికి మేలుచేస్తుంది. శాస్త్రవేత్తలు దీన్ని ‘ప్రోబయాటిక్’ అంటారు.
కిక్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ పోటీలు ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు బాక్సింగ్ రింగ్‌లో అప్పర్‌కట్‌లు, లెగ్ కిక్‌లతో హోరాహోరీగా తలపడుతున్నారు.
తెల్లవారుతుండగానే ఓ గుర్రం పుస్తకాలు మోసుకుంటూ ఊళ్లోకి వచ్చేస్తుంది... కాలిబాట కూడా సరిగా లేని గ్రామాల్లోకి గాడిదలు పుస్తకాల బరువులతో వచ్చేస్తాయి... ఎడారి ప్రాంతాల్లో పిల్లల కోసం పుస్తకాల ఒంటె బండి (క్యామెల్ కార్ట్) సిద్ధంగా ఉంటుంది... ఇలాంటి విశేషమైన విచిత్ర గ్రంథాలయాలు కూడా ఉన్నాయంటే... కూసింత ఆశ్చర్యపోవాల్సిందే. కొన్ని మొబైల్ లైబ్రరీల విశేషాలే ఓ కథనం..
ఎవరూ ఊహించని స్థాయిలో నగరాలు, పట్టణాలు రూపురేఖలు మార్చుకుంటున్నాయి. అభివృద్ధితో పాటు అదే స్థాయిలో కాలుష్యం ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. గాలి, నీరు, ఆహారం... అన్నీ కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయి. అయితే మరోవైపు మేధావులు, శాస్త్రవేత్తలు, ఆయా రంగాల్లోని నిపుణులు ఎప్పటికప్పుడు శాస్త్రీయ సూచనలు చేస్తూనే ఉన్నారు.
ఓస్.. బొమ్మనే కదా! అనుకోవద్దు. ఒక చిన్న టాయ్ ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తోంది. ఎందుకు నచ్చిందో ఏమో.. చిన్న పిల్లల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు... అందరికీ తెగ ముద్దొచ్చేస్తోంది. హ్యాండ్‌బ్యాగ్‌లు, కీచెయిన్‌లు ఎక్కడ చూసినా ఇదే!. సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్న ఆ కొత్త టాయ్ పేరు లబుబు. బన్నీ చెవులు, చాటంత నోరు, మెరిసే పళ్లు.. గోలీల్లాంటి కళ్లతో అందర్నీ ఆకట్టుకున్న ఆ బొమ్మ ఎందుకంత ఫేమస్సో చూద్దాం...
తొలకరి చినుకులు ప్రకృతినే కాదు... మనసును, శరీరాన్ని ఆహ్లాదభరితంగా మారుస్తాయి. వానతో ప్రతీ ఒక్కరికీ పెనవేసుకున్న జ్ఞాపకాలు, అనుభూతులు ఎన్నో. సెలబ్రిటీలైతే బ్యూటీ అండ్ స్కిన్‌కేర్ విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు పాటిస్తారు. అలాంటి మాన్‌సూన్ ముచ్చట్లే ఇవి...
మైక్ ఫ్రీమాంట్‌కు ఆరుపదుల వయసులో క్యాన్సర్ నిర్ధారణ అయింది. మూడు నెలలకు మించి బతికే అవకాశం లేదన్నారు. అలాంటి వ్యక్తి ఏకంగా 102 ఏళ్లు బతకడమే గాక... ఇప్పటికీ మారథాన్ లలో రికార్డులు సృష్టిస్తూ... అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఫ్లోరిడాకు చెందిన ఈ శతాధిక తాతగారి ఫిట్‌నెస్ గురించిన ఆసక్తికర విశేషాలివి...
పేద్ద ఎడారిలో ఓ స్టార్ హోటల్. సిబ్బంది ఎక్కడా కనపడరు. మీకు అవసరమైన ఆహారపదార్థాలు ఫ్రిజ్‌లో ఉంటాయి. మీరే స్వయంగా వండుకోవాలి.. కనుచూపు మేరా భూమి, ఆకాశం.. అంతే! ఏది కొనాలన్నా గంట దూరం ప్రయాణించాలి సోలోగా. ఆ హోటలే ‘అవుట్‌పోస్ట్‌ఎక్స్’. ఈ హోటల్‌కి సంబంధించిన అంశాలన్నీ ఆశ్చర్యం కలిగించేవే.
సాధారణంగా పిల్లలు పాలుతాగే విధానాన్ని బట్టే తల్లికి పాలు పడతాయి. పాలు సరిపడా లేకపోవడం అనే సమస్యను లాక్టేషన్ నిపుణుల సహాయంతో తేలికగా ఎదుర్కోవచ్చని సూచిస్తున్నారు. ఇంకా.. వారు తెలియజేసిన వివరాల ప్రకారం...