• Home » Andhra Pradesh Politics

Andhra Pradesh Politics

Andhra Pradesh:వలంటీర్లు లబోదిబో!

Andhra Pradesh:వలంటీర్లు లబోదిబో!

మొన్నటి దాకా వలంటీర్లంతా తమ వారేనన్నారు. పార్టీ కోసం అడ్డగోలుగా వాడుకున్నారు. ఎన్నికల ముందు చాలామందితో రాజీనామా చేయించి మరీ ప్రచారం చేయించుకున్నారు. అవసరం తీరిపోవడంతో ఇప్పుడు వైసీపీ నేతలు మొహం చాటేస్తున్నారు. పాపం... వలంటీర్లు పావులుగా మారిపోయారు

Andhra Pradesh: గుడ్‌ బై  హైదరాబాద్‌!

Andhra Pradesh: గుడ్‌ బై హైదరాబాద్‌!

రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న విషయమిది! ఆదివారంతో పదేళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం ‘సాంకేతికంగా, చట్టపరంగా’ పూర్తిగా తెగిపోతోంది.

AB Venkateswara Rao: పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. చివరి రోజు సంచలన కామెంట్స్..

AB Venkateswara Rao: పదవీ విరమణ చేసిన ఏబీ వెంకటేశ్వరరావు.. చివరి రోజు సంచలన కామెంట్స్..

AB Venkateswara Rao Retirement: ఏబీ వెంకటేశ్వరరావు పదవీ విరమణ చేశారు. ఆయన పదవీ విరమణ చేసేందుకు రిలీవ్ చేస్తూ ప్రభుత్వం(Andhra Pradesh Government) ఉత్తర్వులు జారీ చేసింది. కొద్ది సేపటి క్రితమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి(Jawahar Reddy) ఉత్తర్వులు ఇచ్చారు. అయితే, శుక్రవారం ఉదయమే ఆయనకు పోస్టింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ఇదే రోజున సాయంత్రం పదవీ విరమణకు సంబంధించిన ఉత్తర్వులను జారీ చేసింది.

Andhra Pradesh: వలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కలకలం..

Andhra Pradesh: వలంటీర్ ఇంట్లో నాటు బాంబులు కలకలం..

Andhra poll violence: ఎన్నికల పోలింగ్(Election Polling) రోజున మొదలైన ఘర్షణలు పల్నాడు జిల్లాను(Palnadu district) ఇంకా అతలాకుతలం చేస్తున్నాయి. తాజాగా జిల్లాలో మరోసారి నాటు బాంబులు(Local Made Bombs) కలకలం రేపాయి. అలర్ట్ అయిన పోలీసులు.. వాటిని స్వాధీనం చేసుకుని.. నాటు బాంబులను దాచిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..

Pinnelli Brothers: పిన్నెల్లిని కాపాడుతోంది తెలంగాణకు చెందిన ఆ నాయకుడేనా!?

Pinnelli Brothers: పిన్నెల్లిని కాపాడుతోంది తెలంగాణకు చెందిన ఆ నాయకుడేనా!?

ఏపీ రాజకీయాల్లో ఎన్నికల రిజల్ట్స్(Andhra Pradesh Election Results) కంటే.. మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(MLA Pinnelli Ramakrishna Reddy) ఘటన ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత కాలం దాచుకోగలరు? అసలు ఆయనను రక్షిస్తోంది ఎవరు? ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవున్నాయి.

Big Breaking: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు..

Big Breaking: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి బిగ్ రిలీఫ్.. కీలక తీర్పు ఇచ్చిన హైకోర్టు..

Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ..

NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్‌కు పోటెత్తిన ప్రముఖులు..

NTR Jayanthi: ఎన్టీఆర్ ఘాట్‌కు పోటెత్తిన ప్రముఖులు..

NTR 101 Birth Anniversary: దివంగత నటుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 101 జయంతి వేడుకలు తెలుగు రాష్ట్రంలో ఘనంగా జరుగుతున్నాయి. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయన అభిమానులు, టీడీపీ నేతలు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు, ఆయా పార్టీల నాయకులు ఎన్టీఆర్‌కు ఘన నివాళులర్పించారు.

YSRCP: వైసీపీలో కలవరం.. వణికిపోతున్న నేతలు..!

YSRCP: వైసీపీలో కలవరం.. వణికిపోతున్న నేతలు..!

ఓట్ల లెక్కింపునకు గడువు సమీపిస్తున్నకొద్దీ వైసీపీ అభ్యర్థులు, నాయకుల్లో ఉత్కంఠ పెరిగిపోతోంది.

YS Jagan Arrest: కంచికి చేరని కేసుల కథ!

YS Jagan Arrest: కంచికి చేరని కేసుల కథ!

వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కుమారుడు వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక అక్రమ మార్గాల్లో ప్రజా సంపదను కొల్లగొట్టారు.

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్‌పై తీర్పు రిజర్వ్..

Pinnelli Ramakrishna Reddy: పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బెయిల్‌పై తీర్పు రిజర్వ్..

హత్యాయత్నం కేసులో మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి(Pinnelli Ramakrishna Reddy) బెయిల్ మంజూరు చేయడంపై తీర్పును రిజర్వ్ చేసింది హైకోర్టు(AP High Court). రెండు హత్యాయత్నం కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) హైకోర్టులో పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి