Home » Anathapuram
గ్రామీణ ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులను అధికార పార్టీవారు టార్గెట్ చేశారు. ఆర్థికంగా దెబ్బతీసేందుకు అధికార బలాన్ని ఉపయోగిస్తున్నారు.
స్థానిక ఎస్‌టీఎస్‌ఎన ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఆర్డీటీ, జిల్లా క్రికెట్ సంఘం ఆధ్వర ్యం లో జరుగుతున్న అనంతప్రీమియం లీగ్ (ఏపీఎల్) అండర్ - 12 క్రికెట్ పోటీల్లో కదిరి, ధర్మవరం జట్లు విజయం సాధించినట్లు కోచ నజీర్ తెలిపారు.
మండల కేంద్రం లోని కస్తూర్బా పాఠశాల సమీ పంలోని నూతన కాలనీలో గతంలో పంపిణీ చేసిన పట్టాలలోని స్థలా లను అధికార పా ర్టీకి చెందిన కొందరు ఆక్రమిం చుకుని ఇళ్లనిర్మా ణం చేపడుతున్నారని టీడీపీ నాయకులు ఆరోపించారు.
తరతరాలుగా అణగారిన వాల్మీకులను వైసీపీ మరోసారి దగా చేస్తోందని టీడీపీ వాల్మీకి సాధికారిక కమిటీ జిల్లా అధ్యక్షుడు బోయ రామాంజనేయులు ప్రభుత్వంపై మండిపడ్డారు.
పేదల ఆకలి తీర్చేందుకు టీడీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నక్యాంటీ న్లు ఏర్పాటు చేస్తే... వైసీపీ అధికారంలోకి రాగానే వాటిని తొలగించి పేదల కడుపుకొట్టారని టీడీపీ ధర్మవరం నాయకులు విమర్శించారు
సూర్యగ్రహణం వల్ల ధఽర్మవరంలోని ఆలయాలన్నిటినీ మంగళవారం ఉదయం నుంచే మూసివేశారు.