• Home » Anathapuram

Anathapuram

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు: మంత్రి భరత్‌

ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు: మంత్రి భరత్‌

రాష్ట్రంలో ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలని, రాజకీయాల్లోకి వచ్చే ఆర్యవైశ్యులకు సంపూర్ణ మద్దతు ఇస్తానని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్‌ పేర్కొన్నారు.

అమెరికా వరకూ జగన్‌ అవినీతి: సత్యకుమార్‌

అమెరికా వరకూ జగన్‌ అవినీతి: సత్యకుమార్‌

మాజీ సీఎం జగన్‌ అవినీతి రాష్ర్టానికే పరిమితం కాకుండా అమెరికా చేరిందని, తద్వారా అంతర్జాతీయ ఖ్యాతి ఆర్జ్జించారని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు.

 Anantapur : ప్రాణాలు తీసిన అజాగ్రత్త

Anantapur : ప్రాణాలు తీసిన అజాగ్రత్త

వేకువజామునే అరటి తోటలో పనులకు వెళ్లి.. తిరిగి ఆటోలో ఇళ్లకు బయలుదేరిన వ్యవసాయ కూలీలను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది.

Gold Loan: గోల్డ్ లోన్  తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

Gold Loan: గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా.. తస్మాత్ జాగ్రత్త

సత్యసాయి జిల్లాలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. కస్టమర్లను ఓ గోల్డ్ లోన్ సంస్థ భారీగా మోసం చేసింది. మోసపోయిన బాధితులు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు.

STU : ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : ఎస్టీయూ

STU : ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి : ఎస్టీయూ

ఉద్యోగ, ఉపాధ్యాయులకు దీర్ఘకాలికంగా పెంగింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని ఎస్‌టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రమణా రెడ్డి, రామాంజినేయులు డిమాండ్‌ చేశారు. నార్పల మండలంలోని వివిధ పాఠశాలలో ఎస్‌టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు.

Kurnool : అనంత, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం

Kurnool : అనంత, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షం

కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సోమవారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు భారీవర్షం కురిసింది. బెళుగుప్ప సమీపంలోని బ్రిడ్జిపై నీరు పొంగిపొర్లడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది

CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం డైవర్ట్ చేసింది

కేంద్ర ప్రభుత్వ నిధులను జగన్ ప్రభుత్వం రూ.3,183 కోట్లు డైవర్ట్ చేసిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) ఆరోపించారు.

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

Andhra Pradesh: నాగుతో నాగరాజు గేమ్స్..!

ఖాన్‌తో గేమ్స్ ఆడితే శాల్తీలు గల్లంతవుతాయే లేదో. కానీ.. పాముతో గేమ్స్ ఆడితే మాత్రం శాల్తీలు గల్లంతయ్యే పరిస్థితి తప్పదన్న సంగతి అందరికీ తెలిసిందే.

ABN Effect: ఆప్కో చేనేతలో అక్రమాలపై మంత్రి సవిత రియాక్షన్

ABN Effect: ఆప్కో చేనేతలో అక్రమాలపై మంత్రి సవిత రియాక్షన్

Andhrapradesh: ఆప్కో చేనేతలో జరిగిన అక్రమాలపై ఏబీఎన్‌ - ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై చేనేత జౌళి శాఖ మంత్రి సవిత స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక నేతన్నలకు మరణ శాసనం రాశారని విమర్శించారు. గత 5 సంవత్సరాలుగా ఆప్కో, చేనేతలో జరిగిన కుంభకోణంపై విచారణ చేపడుతామని తెలిపారు.

Anathapuram : వర్సిటీల్లో రాజీనామా బాట

Anathapuram : వర్సిటీల్లో రాజీనామా బాట

అనంతపురం జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి