• Home » Anant Nag

Anant Nag

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం..అనంతనాగ్-రాజౌరీ ఎన్నికల తేదీ సవరణ

Lok Sabha Elections 2024: ఈసీ కీలక నిర్ణయం..అనంతనాగ్-రాజౌరీ ఎన్నికల తేదీ సవరణ

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరీ లోక్‌సభ ఎన్నికల తేదీపై ఈసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం మే 7వ తేదీన జరగాల్సిన ఎన్నికల తేదీని మే 25వ తేదీకి మార్చింది. ఈ మేరకు మంగళవారంనాడు ఒక ప్రకటన విడుదల చేసింది.

Lok Sabha polls 2024: అనంతనాగ్-రాజౌరి ఎన్నిక వాయిదా వద్దు.. ఈసీకి మాజీ సీఎంల లేఖ

Lok Sabha polls 2024: అనంతనాగ్-రాజౌరి ఎన్నిక వాయిదా వద్దు.. ఈసీకి మాజీ సీఎంల లేఖ

జమ్మూకశ్మీర్‌లోని అనంతనాగ్-రాజౌరి లోక్‌సభ నియోజకవర్గంలో జరగాల్సిన ఎన్నికలను వాయిదా వేయనున్నారనే ఊహాగానాల మధ్య ఎన్నికల కమిషన్‌ కు నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, పీడీపీ అధ్యక్షురాలు మెహబాబూ ముఫ్తీ లేఖ రాశారు. ఎన్నికలను ఎట్టి పరిస్థితుల్లోనూ వాయిదా వేయవద్దని ఈసీకి ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి