• Home » Anant Ambani

Anant Ambani

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

Anant Ambani: అనంత్ అంబానీ కుర్తాపై ఎమరాల్డ్ డైమండ్.. ధర ఎంతో తెలుసా..

Anant Ambani: అనంత్ అంబానీ కుర్తాపై ఎమరాల్డ్ డైమండ్.. ధర ఎంతో తెలుసా..

ఆసియాలోనే అత్యంత ధనవంతుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్‌లు(radhika merchant) ఈరోజు వివాహం చేసుకోనున్నారు. ఈ క్రమంలోనే అనంత్ అంబానీ ధరించిన ఓ కుర్తా గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

Anant Ambani-Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి కోసం ముంబై చేరుకున్న.. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ సహా..

Anant Ambani-Radhika Merchant Wedding: అనంత్-రాధిక పెళ్లి కోసం ముంబై చేరుకున్న.. ప్రియాంక చోప్రా, రామ్ చరణ్ సహా..

మరికొన్ని గంటల్లో అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ పెళ్లి(Anant Ambani, Radhika Merchant wedding) చేసుకోబోతున్నారు. నేడు (జూలై 12న) ముంబై(mumbai) జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో వీరిద్దరి వివాహం జరగనుంది. ఇందుకోసం సెలబ్రెటీలు క్రమంగా ముంబైకి చేరుకుంటున్నారు. ఆ క్రమంలో వచ్చిన వీవీఐపీ అతిథులకు స్వాగతం పలుకుతున్నారు. అయితే ఇప్పటివరకు ముంబై చేరుకున్న గెస్టుల వివరాలను ఇప్పుడు చుద్దాం.

Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..

Anant-Radhika Wedding: అనంత్-రాధికల పెళ్లి ముహుర్తం ఎప్పుడు.. మొత్తం ఖర్చు ఎంతంటే..

ఆసియాలోనే అత్యంత సంపన్నుడైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి(Anant-Radhika Wedding) వేడుక గత కొన్ని రోజులుగా హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ రాయల్ వెడ్డింగ్‌కి ముఖేష్ అంబానీ ఎంత ఖర్చు చేస్తున్నారు. పెళ్లి ముహుర్తం ఎప్పుడనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.

Ambanis Wedding: అంబానీ ఇంట తెలుగింటి రుచులు.. అదిరిపోయే మెనూ ఇదే

Ambanis Wedding: అంబానీ ఇంట తెలుగింటి రుచులు.. అదిరిపోయే మెనూ ఇదే

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ, నీతా అంబానీల కుమారుడు అనంత్ అంబానీ(Ananth Ambani), రాధిక మర్చంట్ వివాహం.. జులై 12న ముంబై బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (BKC)లోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది. ఈ వేడుకను చరిత్రలో నిలిచిపోయేవిధంగా జరపాలని అంబానీ ఫ్యామిలీ నిర్ణయించింది. ఇప్పటికే వీరు 50కిపైగా జంటలకు సామూహిక వివాహాలు జరిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి