• Home » Anant Ambani Wedding

Anant Ambani Wedding

Anant Ambani Wedding: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి.. స్నేహితులకు రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు.. షారూక్, రణ్వీర్‌లకు కూడా..

Anant Ambani Wedding: అంబానీ అంటే ఆ మాత్రం ఉండాలి.. స్నేహితులకు రూ. 2 కోట్ల ఖరీదైన వాచ్‌లు.. షారూక్, రణ్వీర్‌లకు కూడా..

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ముంబైలో అత్యంత ఘనంగా జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్న సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ వివాహం కోసం అంబానీ కుటుంబం ఏకంగా రూ.5 వేల కోట్లు ఖర్చు పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?

Anant Ambani: అనంత్ అంబానీ మళ్లీ బరువు ఎందుకు పెరిగాడు? 108 కిలోలు తగ్గిన తర్వాత ఏం జరిగింది..?

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహ వేడుక అత్యంత ఘనంగా జరుగుతోంది. దేశంలోని వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథుల మధ్య రాధికా మర్చెంట్‌ను అనంత్ అంబానీ వివాహం చేసుకుంటున్నాడు.

Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

Nara Lokesh: యూకే మాజీ ప్రధానిని కలిసిన నారా లోకేష్

ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ (Anant Ambani - Radhika Merchant) వివాహ వేడుకకు ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) సతీసమేతంగా హాజరయ్యారు. ఇదే పెళ్లి వేడుకకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌ (Tony Blair) కూడా వచ్చారు.

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

Lalu Prasad Yadav: 'మిస్టర్ లాలూ మీ వీల్‌ఛైర్ ఎక్కడ'.. ఎన్డీయే ఘాటు విమర్శలు

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్‌ల వివాహానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు హాజరయ్యారు. ఇండియా కూటమి నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్, శివసేన-యుబీటీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్‌సీపీ-ఎస్పీ నేత సుప్రియా సూలే, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విచ్చేశారు.

Viral Video: వధువు చేయి పట్టుకుని తీసుకొచ్చిన తండ్రి.. కన్నీరు పెట్టుకున్న రాధిక

Viral Video: వధువు చేయి పట్టుకుని తీసుకొచ్చిన తండ్రి.. కన్నీరు పెట్టుకున్న రాధిక

ఏ ఆడపిల్ల తండ్రికైనా పెళ్లి బాధ్యతలు తప్పనిసరి అని చెప్పవచ్చు. అది రిచ్ అయినా, పూర్ అయినా కూడా తప్పదు. అదే క్రమంలో నిన్న వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ(mukesh ambani), నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ(anant ambani), వీరేన్ మర్చంట్‌ల(viren merchant) కుమార్తె రాధికా మర్చంట్‌లకు(Radhika merchant) పెళ్లి జరిగింది. ఆ క్రమంలో రాధిక మర్చంట్ కన్నీరు పెట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: అనంత్ పెళ్లి ఊరేగింపులో నీతా అంబానీతో కలిసి షారుఖ్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్

Viral Video: అనంత్ పెళ్లి ఊరేగింపులో నీతా అంబానీతో కలిసి షారుఖ్, సల్మాన్ ఖాన్ డ్యాన్స్

ముంబైలోని జియో వరల్డ్ సెంటర్‌లో అనంత్ అంబానీ(anant ambani), రాధిక మర్చంట్(radhika merchant) పెళ్లి వేడుకలు(wedding celebrations) నిన్న అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ క్రమంలో నీతా అంబానీతో బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్‌ డ్యాన్స్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Viral Video: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక

Viral Video: అనంత్ అంబానీ-రాధిక మర్చంట్ పెళ్లి వేడుక

అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ పెళ్లి చేసుకున్నారు. వివాహ వేడుకకు దేశ, ప్రపంచ ప్రముఖులు హాజరయ్యారు. పరిశ్రమ, రాజకీయ, చలనచిత్ర, క్రీడా రంగాలకు చెందిన ప్రముఖులు వివాహ వేడుకను తిలకించారు. పెళ్లికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Nita Ambani: నీతా అంబానీ ధరించిన చీర ఇంత స్పెషలా?

Nita Ambani: నీతా అంబానీ ధరించిన చీర ఇంత స్పెషలా?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ(Mukesh Ambani) కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్ వివాహం ముంబయిలో ఘనంగా జరుగుతోంది. 3 రోజులపాటు ఈ వివాహ వేడుకలు జరగనున్నాయి. శుక్రవారం దేశ విదేశాల నుంచి ప్రముఖులు వివాహ వేడుకకు హాజరయ్యారు.

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

Mumbai : అంగరంగ వైభవంగా అనంత్‌ అంబానీ, రాధిక మర్చంట్‌ వివాహం

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌, ఆసియాలోనే ధనవంతుడు ముకేశ్‌ అంబానీ ఇంట పెళ్లిసందడి అత్యంత వైభవంగా జరుగుతోంది. ముకేశ్‌ అంబానీ చిన్న కుమారుడు అనంత్‌ అంబానీ,

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

Ananth Ambani Wedding: అనంత్ అంబానీ పెళ్లికి హాజరైన ప్రముఖులు వీరే.. ఏపీ, తెలంగాణ నుంచి ఎవరంటే?

రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం(Anant Ambani-Radhika Merchant Wedding)ముంబయిలోని జియో వరల్డ్ సెంటర్‌లో ఘనంగా జరుగుతోంది. ఈ వేడుక కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా మంది ప్రముఖులు ముంబయికి తరలి వచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి