• Home » Anand mahindra

Anand mahindra

Viral: మీ కార్లు అంతర్జాతీయ బ్రాండ్‌లతో  పోటీపడలేవన్న నెటిజన్.. ఆనంద్ మహీంద్రా రిప్లై చూస్తే..

Viral: మీ కార్లు అంతర్జాతీయ బ్రాండ్‌లతో పోటీపడలేవన్న నెటిజన్.. ఆనంద్ మహీంద్రా రిప్లై చూస్తే..

మహీంద్రా కార్లు అంతర్జాతీయంగా పోటీపడలేవన్న నెటిజన్‌కు పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా దీటుగా బదులిచ్చారు. కస్టమర్ల మెప్పు కోసం తాము పోరాడుతూనే ఉంటామని, వందేళ్ల తరువాత కూడా నిలిచే ఉంటామని చెప్పారు.

Viral: భారతీయుల్ని ఫాలో అవుతున్న బ్రిటన్ కంపెనీ.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్!

Viral: భారతీయుల్ని ఫాలో అవుతున్న బ్రిటన్ కంపెనీ.. ఆనంద్ మహీంద్రా ఫుల్ ఖుష్!

ముంబై డబ్బావాలాల స్ఫూర్తితో లండన్‌లో స్టార్టప్ డెలివరీ సంస్థ ఏర్పాటైన విషయాన్ని పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా నెట్టింట పంచుకున్నారు. ఇక్కడి సంస్కృతి అక్కడికి చేరడం రివర్స్ వలసవాదానికి సంకేతమేమో అని సరదా వ్యాఖ్య చేశారు.

Viral: ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టిపుట్టాలి.. అద్భుత వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

Viral: ఇలాంటి సీన్ చూడాలంటే పెట్టిపుట్టాలి.. అద్భుత వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా!

మహారాష్ట్రలోని అత్యంత ఎత్తైన పర్వతంపై దృశ్యాల తాలుకు వీడియోను ఆనంద్ మహీంద్రా తాజాగా షేర్ చేశారు. వీడియోలోని ప్రకృతి అందాలు చూసి జనాలు మైమరిచిపోతున్నారు. బిజీ జీవితానికి బ్రేక్ ఇచ్చి ఇలాంటి దృశ్యాలు ఆస్వాదించాలని మహీంద్రా సూచించారు.

Anand Mahindra: మనం కూడా దీన్ని అభివ‌ృద్ధి చేయాలి.. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా

Anand Mahindra: మనం కూడా దీన్ని అభివ‌ృద్ధి చేయాలి.. ఇజ్రాయెల్‌ గగనతల రక్షణ వ్యవస్థపై ఆనంద్ మహీంద్రా

ఇరాన్ ప్రయోగించిన 300 పైచిలుకు మిసైళ్లు తమ భూభాగంలోకి రాకుండా మార్గమధ్యంలో నిర్వీర్యం చేసిన ఇజ్రాయెల్ గగనతల రక్షణ వ్యవస్థపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

Anand Mahindra: నా పేరులో కూడా ``మహీ`` ఉన్నందుకు గర్వపడుతున్నా.. ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!

Anand Mahindra: నా పేరులో కూడా ``మహీ`` ఉన్నందుకు గర్వపడుతున్నా.. ధోనీపై ఆనంద్ మహీంద్రా ప్రశంసలు!

ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్ర తన వ్యాపార కార్యకలాపాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఇతర విషయాలకు కూడా తగినంత సమయం కేటాయిస్తారు. సినిమాలు, క్రికెట్‌ను విపరీతంగా ఇష్టపడతారు. తనకు నచ్చిన వాటి గురించి సోషల్ మీడియా ద్వారా ఇతరులతో పంచుకుంటారు.

Anand Mahindra: కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

Anand Mahindra: కోతుల గుంపు నుంచి శిశువును రక్షించిన యువతికి.. ఆనంద్ మహీంద్రా బంపర్ ఆఫర్

మన దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త, మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా(Anand Mahindra) సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. ఎప్పటికప్పుడు పలు రకాల వీడియోలు, పోస్టులను చేస్తూ అనేక మందితో కనెక్ట్ అవుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఆనంద్ మహీంద్రా మరోసారి వార్తల్లో నిలిచారు

Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్

Anand Mahindra: ప్రతి సోమవారం ఇలా చేసి చూడండి.. ఆనంద్ మహీంద్రా సలహా వైరల్

ఆనంద్ మహీంద్రా షేర్ చేసన మరో సలహా నెట్టింట వైరల్‌గా మారింది.

Anand Mahindra: తయారీ రంగంలోని హీరోలకు సెల్యూట్.. మస్క్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై

Anand Mahindra: తయారీ రంగంలోని హీరోలకు సెల్యూట్.. మస్క్ ట్వీట్‌కు ఆనంద్ మహీంద్రా రిప్లై

తయారీ రంగంలోని వారి గురించి ఇటీవల టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. గ్యారేజీలో ఒంటరిగా కూర్చొనే ఆవిష్కర్తల గురించి సినిమాలు వచ్చాయి.. తయారీ రంగానికి చెందిన వారి గురించి సినిమా రాలేదని అభిప్రాయ పడ్డారు. ఆ ట్వీట్‌కు పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. తయారీ రంగంలోని హీరోల గురించి సినిమాలు రావాల్సిందేనని అంగీకరించారు.

Viral video: ఏసీతో నీటి సమస్యకు చెక్.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న టెక్నిక్..

Viral video: ఏసీతో నీటి సమస్యకు చెక్.. ఆనంద్ మహీంద్రాను ఆకట్టుకున్న టెక్నిక్..

వేసవి ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో నీటి సమస్య ఉత్పన్నమవుతుంటుంది. దీన్నుంచి బయటపడేందుకు కొందరు వివిధ రకాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. మరికొందరు...

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

Anand Mahindra: కుక్క చేసిన పనికి ఆనంద్ మహీంద్రా ఆశ్చర్యం! లైఫ్‌లో ఇలా ఎవరైనా చేస్తే..

మన్‌డే మోటివేషన్ పేరిట ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. వీడియోలో కుక్క తెలివికి అందరూ ఫిదా అవుతారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి