Home » Anakapalli
Anakapalli: అనకాపల్లిలో సెల్‌ఫోన్ రికవరీ మేళా నిర్వహించారు పోలీసులు. ఫోన్ పోగొట్టుకున్న వారికి తిరిగి వారి ఫోన్లను అందజేశారు. మొత్తం తొమ్మిది విడతల్లో 2,711 ఫోన్లను రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.
అనకాపల్లి జిల్లా: జానకిరామపురం సొసైటీ సీఈవో రామకృష్ణ, గుమస్తా దేవుడు, మరో ఇద్దరు యువకులు మంగళవారం నర్సీపట్నంలోని డీసీసీబీ బ్రాంచ్‌లోకి ప్రవేశించారు. సిబ్బంది ఎవరూ బయటకు వెళ్లకుండా వెనక భాగంలోని ఇనుప గేటుకి చైన్ చుట్టి తాళాలు వేశారు. వెంటతెచ్చిన పెట్రోల్ క్యాన్‌తో రామకృష్ణ నేరుగా మేనేజర్ ఛాంబర్‌లోకి ప్రవేశించాడు.
మత్స్యకారుని గేలానికి అత్యంత అరుదైన ‘కచిడి’ చేప చిక్కింది. పూడిమడక మత్స్యకారులకు సోమవారం వంజరం, రాయి చేపలు పడగా..
రాష్ట్ర పరిధిలోని రోడ్లకు జగన్ సర్కారు కనీసం మరమ్మతులు కూడా చేయలేదు. ఐదేళ్లలో తట్టెడు మట్టి కూడా వేసిన పాపాన పోలేదు.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని మెట్రో కెమ్ ప్రైవేటు లిమిటెడ్‌లో మంగళవారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది.
అనకాపల్లి జిల్లా కలెక్టరేట్ వద్ద డోలీలతో గిరిజనులు వినూత్న నిరసనకు సోమవారం నాడు దిగారు. డోలీలు మోస్తు ర్యాలీలు నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్: రావికమతం మండలం చీమలపాడు (Chimalapadu) పంచాయతీ పరిధిలో అరుదైన జంతు జాతి బయటపడింది. వందల ఏళ్ల క్రితమే అంతరించిపోయాయని భావించిన అరుదైన అడవి దున్నలు (Wild Buffaloes) స్థానికుల కంట పడ్డాయి. కళ్యాణపులోవ రిజర్వాయర్ (Kalyanapulova Reservoir) నుంచి బంగరు బందరు గ్రామం వెళ్లే మార్గమధ్యలో అడవి దున్నలు సంచరిస్తున్నట్లు గ్రామస్థులు గుర్తించారు.
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడక మత్స్యకారులకు వైట్ ఫిష్‌లు చిక్కాయి.
మండలంలోని పూడిమడక శివారు కడపాలెం సముద్రంలో మత్స్యకారుల వలకు అరుదైన సొర చేప(వేల్ షార్క్) చిక్కింది.
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మా సిటీలోని ‘రక్షిత్ డ్రగ్స్ ప్రైవేటు లిమిటెడ్’ పరిశ్రమలో సోమవారం విష వాయువు లీక్ కావడంతో ఇద్దరు కార్మికులు అస్వస్థతకు గురయ్యారు.