Home » Anakapalli
Amaravathi: అనకాపల్లి జిల్లా లారెస్ ఫార్మా కంపెనీలో మృతిచెందిన ఐదుగురు కార్మికుల కుటుంబాలకు సీఎం జగన్ రూ. 25 లక్షల పరిహారం ప్రకటించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం
జిల్లాలోని పాయకరావుపేటలో టీడీపీ భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది.
జిల్లాలోని అచ్యుతాపురం మండలం పూడిమడకలో యువతిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు.
రాష్ట్ర ప్రభుత్వం అటవీ శాఖకు కేవలం రూ.50 లక్షలు చెల్లించకపోవడంతో మండలంలోని ఆరిలోవ అటవీ ప్రాంతంలో నర్సీపట్నం- గొలుగొండ ప్రధాన రహదారి విస్తరణకు నోచుకోవడంలేదు. ఈ రోడ్డుని విస్తరించాల్సి వుండడంతో ఆర్‌అండ్‌బీ అధికారులు మూడున్నరేళ్ల నుంచి నిర్వహణ పనులు చేయడం మానేశారు. కనీసం గోతులు కూడా పూడ్చకపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
మహా విశాఖ నగరపాలక సంస్థ (జీవీఎంసీ) అధికారుల నిర్లిప్తత వైఖరి వల్ల ఆదాయానికి గండి పడుతున్నది. అనకాపల్లి జోన్ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో వున్న దుకాణ సముదాయాల నిర్వహణ అధ్వానంగా వుంది. దాదాపు సగం షాపులు ఖాళీగా వున్నాయి. లీజుకు ఇచ్చిన మిగిలిన షాపుల నుంచి సగం మాత్రమే అద్దెలు వసూలు అవున్నాయి. మొత్తం మీద నెలకు పది లక్షల రూపాయల వరకు ఆదాయాన్ని కోల్పోతున్నది.
అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం తెల్లవారుజామున ఒక ఇంట్లో విద్యుత్ షార్ట్‌సర్య్యూట్‌తో సంభవించిన
అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం అచ్యుతాపురం మండలం దొప్పెర్ల పంచాయతీలో వైసీపీ (YCP)లో వర్గ విభేదాలు మొదలయ్యాయి.
చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సేవలందించే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు లేక పరాయి పంచన నడుపుతున్నారు.