Home » Anagani Satya Prasad
వైసీపీ పాలనలో తమకు జరిగిన అన్యాయంపై ముస్లిం మైనార్టీలు తిరగబడి, జగన్‌రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మైనార్టీ ద్రోహి అని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ విమర్శించారు.