• Home » Anagani Satya Prasad

Anagani Satya Prasad

నాలా చట్టం రద్దుకు త్వరలో రూల్స్‌ : అనగాని

నాలా చట్టం రద్దుకు త్వరలో రూల్స్‌ : అనగాని

నాలా చట్టం రద్దుపై త్వరలో విధివిధానాలు విడుదల చేస్తామని రెవెన్యూ, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల శాఖల మంత్రి అనగాని సత్యప్రసాద్‌ చెప్పారు. నారెడ్కో ప్రతినిధులు మంత్రి సత్యప్రసాద్‌ను కలసి ఆయన కృషికి సత్కారంగా శాలువా కప్పి సత్కరించారు

Minister Anagani Satya Prasad : రెవెన్యూలో అంతా గందరగోళం

Minister Anagani Satya Prasad : రెవెన్యూలో అంతా గందరగోళం

రాష్ట్రంలో భూ వివాదాలు, రీసర్వే వంటి రెవెన్యూ సంబంధిత సమస్యలు తీర్చడానికి కీలకమైన అధికారులే తహశీల్దార్లు. వారి నియామకంలోనే రెవెన్యూ ఉన్నతాధికారులు తీవ్ర అయోమయానికి గురవుతున్నారు.

AP Assembly:  ఏపీ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో కొనసాగుతోన్న ప్రశ్నోత్తరాలు

AP Assembly: ఏపీ అసెంబ్లీలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. సభ్యులు అడిగిన పలు అంశాలపై మంత్రులు సమాధానం ఇచ్చారు. భూ సమస్యలు, తలసేమియ వ్యాధి, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై చర్చ జరిగింది. ఆయా అంశాలపై మంత్రులు మాట్లాడారు.

Minister Anagani : క్షేత్రస్థాయిలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి

Minister Anagani : క్షేత్రస్థాయిలో విద్యారంగం బలోపేతానికి ప్రభుత్వం కృషి

Minister Anagani Sathya Prasad : విద్యారంగాన్ని విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. ఇంటర్ విద్యార్థులకు సైతం మధ్యాహ్నం భోజన పథకం అమలు చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.

Angani fire on YSRCP: పేదలకు ఇళ్ల పట్టాలు.. మండలిలో వైసీపీపై మంత్రి అనగాని ఫైర్

Angani fire on YSRCP: పేదలకు ఇళ్ల పట్టాలు.. మండలిలో వైసీపీపై మంత్రి అనగాని ఫైర్

Angani fire on YSRCP: ఏపీ శాసనమండలిలో వైసీపీపై మంత్రి అనగాని సత్యప్రసాద్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జగనన్న ఇళ్ల పథకం పెద్ద కుంభకోణంలా మారిందని, లబ్దిదారుల ఎంపికలో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపించారు.

AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు ఏమన్నారంటే..

AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు ఏమన్నారంటే..

AP Budget Reactions: ఏపీ బడ్జెట్‌పై అధికార, విపక్ష నేతలు పలు రకాలుగా స్పందించారు. బడ్జెట్‌ అద్బుతం అని అధికార పక్షం నేతలు చెబుతుండగా.. బడ్జెట్‌లో అంతా అరకొరకే నిధులు కేటాయించారని.. హామీలు పూర్తిగా విస్మరించారని విపక్ష నేతలు వ్యాఖ్యలు చేశారు.

Anagani Satya Prasad: అనర్హత తప్పించుకోవడానికే సభకు జగన్‌

Anagani Satya Prasad: అనర్హత తప్పించుకోవడానికే సభకు జగన్‌

వైసీపీ ఎమ్మెల్యేలు అందరూ అలా వచ్చి ఇలా వెళ్లడాన్ని టీడీపీ నేతలు పలువురు తప్పు పట్టారు. కేవలం శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికే సభకు వచ్చారంటూ విరుచుకుపడ్డారు.

 Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు

Minister Sathya Prasad: ప్రతిపక్ష హోదా కోసం జగన్ వితండవాదం.. మంత్రి అనగాని సెటైర్లు

Minister Anagani Sathya Prasad: ప్రతిపక్ష హోదా కావాలంటూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వితండవాదం చేస్తున్నారని మంత్రి అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. ప్రజలివ్వని హోదాను జగన్ కోరుకోవడం ఆయన నియంత ధోరణికి నిదర్శనమని విమర్శించారు.

Anagani Sathya Prasad: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్

Anagani Sathya Prasad: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ ఉద్యోగులందరికీ గుడ్‌న్యూస్

Anagani Sathya Prasad: ప్రజలతో మమేకమై మంచి సేవలు అందించి ప్రభుత్వానికి పేరు తీసుకురావాలని ఉద్యోగులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ కోరారు. ఉద్యోగులను పోలీసులు అరెస్టు చేసే విషయంలో ఒక స్పష్టమైన విధానాన్ని తీసుకువస్తానని మంత్రి అనగాని సత్య ప్రసాద్ హామీ ఇచ్చారు.

Minister Savita: ఆ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊపిరిపోసింది

Minister Savita: ఆ ప్రాజెక్టులకు కేంద్ర బడ్జెట్ ఊపిరిపోసింది

Minister Savitha: సీఎం చంద్రబాబు కృషి ఫలితంగానే కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అధిక నిధులు కేటాయించారని మంత్రి సవిత తెలిపారు. ప్రజల కొనుగోలు శక్తిని పెంచేలా, యువతకు ఉపాధి అవకాశాలు అందించేలా కేంద్ర బడ్జెట్ ఉందని మంత్రి సవిత పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి