• Home » Amrapali Kata

Amrapali Kata

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి

Telangana: తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్‌లు బదిలీ.. ఆమ్రపాలికి కీలక పదవి

తెలంగాణలో మరో ఆరుగురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో యంగ్ కలెక్టర్ ఆమ్రపాలి కాటాకు కీలక పదవి దక్కింది. ఆమెకు కొన్ని బాధ్యతలను తప్పించిన ప్రభుత్వం.. చివరికి కీలక పదవిలోనే కూర్చోబెట్టింది..

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..

Commissioner: అపార్ట్‌మెంట్‌లకు ఒకేచోట డస్ట్‌ బిన్‌ ఉండాలి..

అపార్ట్‌మెంట్‌లో డోర్‌ టు డోర్‌ తిరగకుండా ఒకేచోట డస్ట్‌బిన్‌లను ఏర్పాటు చేస్తే చెత్త సేకరణ సులభతరమవుతుందని, అందుకోసం అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్లను సంప్రదించి బిన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) అధికారులను ఆదేశించారు.

Hyderabad: జీఐఎస్‌ సర్వే.. మెరుగైన పౌరసేవల కోసమే..

Hyderabad: జీఐఎస్‌ సర్వే.. మెరుగైన పౌరసేవల కోసమే..

మెరుగైన పౌర సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి, వనరుల నిర్వహణ కోసమే జీఐఎస్‌ సర్వే చేస్తున్నామని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాట(GHMC Commissioner Amrapali Kata) తెలిపారు.

Amrapali: గోప్యంగా సమాచారం.. వ్యక్తిగత వివరాలు అవసరం లేదు

Amrapali: గోప్యంగా సమాచారం.. వ్యక్తిగత వివరాలు అవసరం లేదు

జీఐఎస్‌ సర్వేలో పౌరుల నుంచి సేకరిస్తున్న భవనాలు, నీటి, విద్యుత్‌బిల్లుల సమాచారం గోప్యంగా ఉంటుందని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి(GHMC Commissioner Amrapali) తెలిపారు. ఆధార్‌ నంబర్‌, వ్యక్తిగత వివరాలు సిబ్బంది తీసుకోరని సిబ్బంది అడిగినా ఇవ్వొద్దని పేర్కొన్నారు.

HYDRA: హైడ్రాకు ప్రత్యేక నిధులు..

HYDRA: హైడ్రాకు ప్రత్యేక నిధులు..

రాజధాని నగర విస్తరణకు అనుగుణంగా ప్రజలకు విస్తృత సేవలందించేలా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ ప్రొటెక్షన్‌ (హైడ్రా) ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్పొరేటర్లు

GHMC: జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో ఉద్రిక్తత.. కొట్టుకున్న కార్పొరేటర్లు

జీహెచ్ఎంసీ కౌన్సిల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఒకరినొకరు కార్పొరేటర్లు కొట్టుకున్నారు.. దీంతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది..

తాజా వార్తలు

మరిన్ని చదవండి