Home » Amitabh Bachchan
గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న సినిమా ‘ప్రాజెక్ట్ కె’ (Project K). దీపికా పదుకొణె (Deepika Padukone), అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘బాహుబలి’ (Bahubali) ప్రాంచైజీతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న నటుడు ప్రభాస్ (Prabhas). ఈ సినిమా తర్వాత అతడి నుంచి ‘సాహో’, ‘రాధేశ్యామ్’ చిత్రాలు వచ్చినా బాక్సాఫీస్ వద్ద ఆశించిన మేర వసూళ్లను రాబట్టలేదు. దీంతో అతడు భారీ హిట్ కొట్టాలని నాగ్ ఆశ్విన్ (Nag Ashwin) కు ఒకే చెప్పాడు. ‘ప్రాజెక్ట్- కె’ (Project K) లో నటిస్తున్నాడు.