Home » Amit Shah
ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌ను భద్రతా బలగాల భారీ సక్సెస్‌గా కేంద్ర హోం మంత్రి అమిత్‌షా సామాజిక మాధ్యమంలో అభినందించారు.
జాంగ్‌పుర అసెంబ్లీ నియోజకవర్గంలో సోమవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో అమిత్‌షా మాట్లాడుతూ, కేజ్రీవాల్‌కు ఒక ఇల్లుతో సంతృప్తి లేకనే 'అద్దాలమేడ' నిర్మించుకున్నారని చెప్పారు.
వరుసగా ఎనిమిదో సారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్‌కు కేంద్ర హో మంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తదితరులు అభినందలు తెలిపారు.
యమునలో కలిపినట్టు చెబుతున్న ఆ విషం ఏమిటో కేజ్రీవాల్ వెల్లడించాలని అమిత్‌షా సవాలు చేశారు. మరో సవాలు కూడా విసురుతూ, ఢిల్లీ ప్రజలను కాపాడేందుకు ఢిల్లీలోకి యమునా జలాలను నిలిపివేయాలని ఇచ్చిన అధికారిక ఉత్వర్వులను ఢిల్లీ సీఎం చూపించాలని అన్నారు.
అమిత్‌షా తన పర్యటనలో భాగంగా శృంగేరి, పూరి, ద్వాకరా శంకరాచార్యులను కలుసుకుంటారు. సాయంత్రం ప్రయాగ్‌రాజ్ నుంచి బయలుదేరి తిరిగి ఢిల్లీకి చేరుకుంటారు
ఢిల్లీ నివాసులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి, దేశ రాజధాని ప్రగతి, అభివృద్ధికి అవసరమైన రోడ్ మ్యాప్‌కు మేనిఫెస్టోలో బీజేపీ భరోసా ఇచ్చింది.
‘దమ్ముంటే గత ఐదేళ్ల వైసీపీ పాలనపై వెంటనే కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి’ అని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను పీసీసీ అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు.
రాహుల్ గాంధీ 2019లో జార్ఖాండ్‌లోని చైబాస నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ అమిత్‌షా ''మర్డరర్''గా పేర్కొన్నారని ఆరోపిస్తూ బీజేపీ కార్యకర్త నవీన్ ఝా ఈ పరువునష్టం కేసు వేశారు. రాహుల్ వ్యాఖ్యలు అమిత్‌షా గౌరవానికి భంగం కలిగించేలా ఉన్నాయని పిటిషన్‌లో పేర్కొన్నారు.
‘రాష్ట్రంలో వైసీపీ పాలనలో జరిగిన విధ్వంసం గురించి చింతించొద్దు. ఏపీ అభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు కొండంత అండగా ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నారు.
‘రాష్ట్రాభివృద్ధికి నిధులు వరదలా ఇస్తున్నాం. రాజధాని అమరావతి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తవుతాయి.